శృతిహాసన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతుంది.. ఈ ఏడాది అమ్మడుకు బాగా కలిసివచ్చింది.. సీనియర్ హీరోల సరసన జతకట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది..ఈ ఏడాదిలో ఈమె నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయిన సంగతి తెలిసిందే.. అదే జోష్ తో వరుస సినిమాలను లైన్లో పెడుతుంది.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నవి అన్ని పాన్ ఇండియా సినిమాలే. ఈ ఏడాది జవాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నయన్.. ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. ఇంకోపక్క బిజినెస్ తో బిజీ బిజీగా మారింది.
Rashmika Mandanna poses for Elle magazine goes viral in social media: కన్నడ భామ రష్మిక మందన్న చలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు నేషనల్ లెవల్ కు వెళ్ళిపోయి నేషనల్ క్రష్ అయిపోయింది. ప్రస్తుతం తెలుగులో రెయిన్బో అనే లేడీ సెంట్రిక్ సినిమాతో పాటు అల్లు అర్జున్‌తో పుష్ప ది రూల్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు ఆమె హిందీలో యానిమల్ అనే ప్యాన్ ఇండియా సినిమా, శేఖర్ కమ్ముల,…