Rashmika Mandanna: ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కోసం రష్మిక ఘాటు పోజులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Mandanna poses for Elle magazine goes viral in social media: కన్నడ భామ రష్మిక మందన్న చలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు నేషనల్ లెవల్ కు వెళ్ళిపోయి నేషనల్ క్రష్ అయిపోయింది. 
ప్రస్తుతం తెలుగులో రెయిన్బో అనే లేడీ సెంట్రిక్ సినిమాతో పాటు అల్లు అర్జున్‌తో పుష్ప ది రూల్ సినిమాలో నటిస్తోంది. 
ఈ సినిమాతో పాటు ఆమె హిందీలో యానిమల్ అనే ప్యాన్ ఇండియా సినిమా, శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్‌లో వస్తున్న మరో పాన్ ఇండియా మూవీలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. 
D51 అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి.

ఇండియాలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు కలిగిన హీరోయిన్స్‌లో ఒకరిగా రికార్డులకు ఎక్కినా ఆమె ఇప్పుడు తాజాగా ఒక ఇంటెర్నేష్నల్ మ్యాగజైన్ అయిన ఎల్లే కోసం ఫోటోషూట్ చేసింది. 
ఆ ఫోటోషూట్ లో ఆమె హాట్ హాట్ ఫోజులతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. 
ఆమె ఫోటోలు అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Cine Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతకు ఘోర పరాభవం, ప్యానెల్ రద్దు!
- Shruti Haasan: ఆ బంధంలో బందీగా ఉండలేను.. పెళ్లి కాకుండానే తల్లిని అవుతా!
- The Paradise: తెలంగాణ ఫేవరెట్ 'సర్వపిండి'.. 'ది ప్యారడైజ్' ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
- RC17 : అక్టోబర్ 20న సుకుమార్ - రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
తాజావార్తలు
-
Cab Driver Rajasekhar : క్యాబ్ కోసం పక్కా స్కెచ్.. డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్.!
-
Pakistan: పాకిస్తాన్లో టెన్షన్ టెన్షన్.. ఇస్లామాబాద్ చుట్టూ కంటైనర్ గోడలు, ఆస్పత్రుల్లో హైఅలర్ట్..
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై ఫోకస్.. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం దిశానిర్దేశం
-
Zodiac Signs : దసరా వేళ ఈ 5 రాశులకు జాక్‌పాట్.!
-
Cine Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతకు ఘోర పరాభవం, ప్యానెల్ రద్దు!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!