Nayanthara: ఆ విషయంలో.. మీరో వర్గానికి ఇన్స్పిరేషన్ మేడమ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నవి అన్ని పాన్ ఇండియా సినిమాలే. ఈ ఏడాది జవాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నయన్.. ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. ఇంకోపక్క బిజినెస్ తో బిజీ బిజీగా మారింది. ఇక పెళ్లి తరువాత నయన్ లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. స్కిన్ షో చేయడం, లిప్ కిస్ లు, ముద్దులు.. ఇలా అన్ని పూర్తిగా మానేసింది. అందుకు నిదర్శనం జవాన్. బాలీవుడ్ సినిమా .. అంటే ఓ రేంజ్ లో స్కిన్ షో ఉంటుంది. సినిమా మొత్తం కాకపోయినా కనీసామ్ ఒక సాంగ్ లోనైనా హీరోయిన్ బికినీలో కనిపించాలి. కానీ, ఈ చిన్నది మాత్రం జవాన్ లో బికినీ కాదుకదా కనీసం స్కిన్ షో చేసే ఎలాంటి డ్రెస్ కూడా వేసుకోలేదు. ఈ సినిమాలోనే కాదు.. పెళ్లి తరువాత ఆమె బయట కనిపించినా కూడా స్టైలిష్ లుక్ లో కనిపిస్తూనే.. స్కిన్ షో లేని డ్రెస్ లతో మెప్పిస్తుంది.
Vidya Balan: డర్టీ పిక్చర్ హీరోయిన్ కు ఇంత పెద్ద కూతురు.. క్లారిటీ దొరికేసింది
Also Read
- Varanasi Update: 'వారణాసి' నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
- Shah Rukh Khan: 'నా భర్త కంటే మీరే ఇష్టం'.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
- RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
- Samantha: సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
తాజాగా నయన్.. ఎల్లే మ్యాగజైన్ కవర్ పై మెరిసింది. అంతకుముందు ఎప్పుడు ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిచింది లేదు. కానీ, ఇప్పుడు మాత్రం కవర్ పేజీలపై కనిపిస్తూ షేక్ చేసింది. ఇక ఈ మ్యాగజైన్ కవర్ లో కూడా ముద్దుగుమ్మ స్కిన్ షో అనేది లేకుండా కనిపించింది. ఇక ఈ ఫోటోలు చూసి అభిమానులు అవాక్కవుతున్నారు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో .. ఏ డ్రెస్ వేసినా కూడా తలైవి.. అదరగొట్టింది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. డ్రెస్సింగ్ విషయంలో.. మీరో వర్గానికి ఇన్స్పిరేషన్ మేడమ్.. అని చెప్పుకొస్తున్నారు. పెళ్లి తరువాత కూడా బికినీలు వేసుకొని బీచ్ ల వెంట తిరిగే హీరోయిన్లు ఉన్నారు. వారిలా కాకుండా.. పెళ్లి తరువాత ఆహార్యం మొత్తం మార్చుకొని.. కనిపించడం చాలా గ్రేట్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్‌ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
-
IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్‌గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!