కేరళ వయనాడ్ విషాదానికి కారణం గజరాజుల శాపమేనా? ఏనుగుల శాపమే కొండచరియలు విరిగి పడి గ్రామాలకు గ్రామాలకు తుడిచిపెట్టుకొని పోయాలే చేశాయా? ఈ అంశాలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.
అటవీ శాఖ ఉన్నతాధికారులతో అరణ్యభవన్ పలు అంశాలపై చర్చించిన పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా ఏనుగుల వల్ల రైతులకు వస్తున్న సమస్యలను ప్రస్తావించారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల నుంచి రైతులు, ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. పొలాల్లోకి, నివాస ప్రాంతాల్లోకి వచ్చే ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపించేందుకు అటవీ శాఖ దగ్గర కుంకీ ఏనుగుల కొరత ఉందని అధికారులు తెలిపారు.
దక్షిణాఫ్రికా(South Africa)లోని క్రుగర్ జాతీయ పార్క్(Kruger National Park) లో ఓ రెండు ఏనుగులు ఫైటింగ్ చేశాయి. ఒకదానికొకటి ఏ మాత్రం తగ్గలేదు.. ఈ గజరాజుల ఫైటింగ్ కు భూమి బద్దలైంది.
Elephants Fight Kerala: సాధారణంగా ఏనుగులు మనుషులతో ఫ్రెండ్లీగానే ఉంటాయి. అయితే అప్పుడప్పుడు మాత్రం చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటాయి. ముక్యంగా జనావాసాల మధ్య పెరిగే ఏనుగులు మావటి కంట్రోల్ లో ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం క్రూరంగా వ్యవహరిస్తుంటాయి. కంట్రోల్ చేసే మావటిని కూడా చంపిన సందర్భాలు ఉన్నాయి. అడ్డొచ్చిన ప్రతీదాన్ని ధ్వంసం చేస్తుంటాయి. ఇలాంటి ఘటనలు కేరళ, అస్సాం రాష్ట్రల్లో ఎక్కువగా నమోదు అవుతుంటాయి.