Leopard in Home: చంద్రపూర్ జిల్లాలో ఇంట్లో దూరిన చిరుత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిరుతపులులు (Leopards), ఎలుగుబంట్లు (Bears), ఏనుగులు (Elephants) జనావాసాల్లోకి వచ్చి నానా హడావిడి చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో (Ap and Telangana) పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా చిరుతలు (Leopards) వస్తున్నాయి. తాజాగా ఓ ఇంట్లో దూరింది చిరుత. దీంతో యజమాని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో ఎక్కడినుంచి వచ్చిందో చిరుత ఇంట్లోకి ప్రవేశించింది. సింధేవాహి తాలూకా పరిధి కోట గ్రామంలో ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిందా చిరుతపులి. దీంతో ఇంటి తలుపులు మూసివేసి అటవీ శాఖ అధికారులకు (Forest Department) సమాచారం ఇచ్చారు యజమాని.

Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Read Also: Priyanka Gandhi: కాంగ్రెస్ కార్యకర్తలపై కేంద్రం దాడులు చేస్తోంది..
చిరుతను చూసేందుకు భారీ సంఖ్యలో తరలి వచ్చారు స్ధానికులు. అయితే, ఇంటి వైపు ఎవరిని రానీయకుండా చుట్టుపక్కల కర్రలు అడ్డంగా కట్టి రక్షణ ఏర్పాట్లు చేశారు. చిరుతను బంధించే ప్రయత్నం చేస్తున్నారు అటవీశాఖ అధికారులు. త్వరగా చిరుతను బంధించాలని ఇంటి యజమానితో పాటు స్థానికులు అటవీ అధికారులను కోరుతున్నారు.

Read Also: Virupaksha: ఇక వెయిటింగ్ లేదు మిత్రమా… అప్డేట్ లు మాత్రమే…
పులిదాడిలో వ్యక్తి మృతి
చంద్రాపూర్ జిల్లాలో పులి దాడిలో వ్యక్తి మృతి చెందాడు. నాగ్‌భిడ్ తాలూకాలోని విలం మసలి గ్రామానికి చెందిన కిషోర్ దాదాజీ వాఘ్మారే(37) చేనులో పని నిమిత్తం వెళ్ళగా అకస్మాత్తుగా దాడి చేసింది పులి. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.

తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!