Eesha Rebba: అచ్చ తెలుగు అందం ఇషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందానికి అందం.. అభినయానికి అభినయం. కానీ, ఈ ముద్దుగుమ్మను మాత్రం టాలీవుడ్ పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు ఇషా సెకండ్ హీరోయిన్ గానో, కీలక పాత్రల్లోనే నటించింది. హీరోయిన్ గా ఇప్పటివరకు ఇషాకు బ్రేక్ ఇచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదు.