ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. ఎన్నో రోజులుగా ఎదురుచూసిన రాధే శ్యామ్ ఫస్ట్ సింగిల్ ని ఎట్టకేలకు మేకర్స్ రిలీజ్ చేశారు. కొద్దిగా ఆలస్యం అయినా చిత్ర యూనిట్ చివరికి అభిమానుల కోరిక తీర్చారు. ‘ఈ రాతలే’ అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకొంటుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న…