Home
Ed Raids
Ed Raids News
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అట్టికా గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమాల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఉక్కుపాదం మోపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాల్లోని మొత్తం 16 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అట్టికా గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయాలు, శాఖలతో పాటు కంపెనీ డైరెక్టర్లు, షేర్హోల్డర్లు, పూర్వపు… -
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
ED Raids : అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కాల్ సెంటర్ల ద్వారా భారీ మోసాలకు పాల్పడుతున్న నెట్‌వర్క్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి దెబ్బ కొట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)-2002 లోని సెక్షన్ 17 కింద ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయ అధికారులు సెప్టెంబర్ 15న పటియాలా, పుణె, చండీగఢ్‌లలోని నాలుగు కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిశీలన, పక్కా సమాచారం ఆధారంగా నిర్వహించిన ఈ సోదాల్లో అంతర్జాతీయ మోసాల… -
ED raids : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్‌పై సోదాలు..?
హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. AMR గ్రూప్‌కు సంబంధించిన ప్రాంగణాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కోల్‌కతాలో నమోదైన ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతా నుంచి వచ్చిన ప్రత్యేక ఈడీ బృందాలు హైదరాబాద్‌లోని AMRకు సంబంధించిన ఆస్తులు, కార్యాలయాలు, ఇతర ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, జార్ఖండ్, కోల్‌కతాలోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. AMR యజమాని ఇంట్లో లగ్జరీ కార్ల… -
ED Raids: దక్షిణాదిలో 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.. గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు.!
ED Raids: దక్షిణాది రాష్ట్రాల్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వాటి ద్వారా జరిగినట్లు అనుమానిస్తున్న ఆర్థిక లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝళిపించింది. ‘నశా ముక్త్ భారత్’ కార్యక్రమం నేపథ్యంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఏకకాలంలో భారీ సోదాలు నిర్వహిస్తోంది. దక్షిణ ప్రాంతంలోని ఈడీ పరిధిలో మొత్తం 30 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణలో గంజాయి వ్యవహారాలకు సంబంధించి కీలకంగా వినిపిస్తున్న రీతు భాయ్ నివాసంతో పాటు అనుబంధ ప్రాంతాల్లో ఈడీ… -
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు చేపట్టారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తులో భాగంగా ఏకకాలంలో పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 10 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ తనిఖీల్లో భాగంగా కడప, హైదరాబాద్‌లోని పలువురు ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన నివాసాలు, ఇతర ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో ఉన్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్… -
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
Chit Fund Scam: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మల్టీ-క్రోర్ చిట్‌ఫండ్, రియల్ ఎస్టేట్ స్కామ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఉక్కుపాదం మోపింది. వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన కార్యాలయాలతో పాటు సంస్థ డైరెక్టర్లు మల్ల విజయ ప్రసాద్, వరహ రామకృష్ణ సత్య శ్రీనివాసరావు అల్లా ఇళ్లపై విరుచుకుపడింది. విశాఖపట్నం, హైదరాబాద్‌లతో సహా మొత్తం ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో రూ.1.01 కోట్ల సముపార్జన నగదు, కీలక ఆస్తి… -
Drugs: డ్రగ్స్ సొమ్ముతో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు.. దర్యాప్తు వేగవంతం చేసిన ఈడీ..
హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్వహించిన సోదాల్లో కెటమైన్ డ్రగ్స్ అక్రమ రవాణా, మనీలాండరింగ్ నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది. 2019లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ ప్రారంభించింది. బెంగళూరులో జె. కన్నన్ వద్ద 26.75 కిలోల కెటమైన్, శివరాజ్ ఉర్స్ నిర్వహిస్తున్న రహస్య ల్యాబ్‌లో మరో 25.45 కిలోల డ్రగ్స్‌ను గతంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ తయారీకి హైదరాబాద్ కేంద్రంగా సహాయం అందించినట్లు ఈడీ… -
ED Raids: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు.. అమెరికన్లనే టార్గెట్‌గా మోసాలు.!
ED Raids: హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న నకిలీ కాల్ సెంటర్ మోసాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మరోసారి భారీ సోదాలు నిర్వహించారు. విదేశీ పౌరులు, ముఖ్యంగా అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన ముఠాపై మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ.. కీలక నిందితుడు వికాస్ నిమార్ను అదుపులోకి తీసుకుంది. అనంతరం అతడిని వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పన్ను, రుణాల పేరుతో బెదిరింపులు.. దర్యాప్తులో… -
Money Laundering Case: హౌసింగ్ సొసైటీ స్కామ్‌లో ఈడీ ఉచ్చు.. రూ.16.35 కోట్ల ఆస్తులు జప్తు.!
హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఒక భారీ చీటింగ్ , మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన కొరడా ఝళిపించింది. ఎం/ఎస్ వివేకానంద్ బీహెచ్ఈఎల్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ కార్యాలయాధికారులు , బిల్డర్లు కుమ్మక్కై చేసిన అక్రమాలపై సుదీర్ఘ విచారణ జరిపిన అధికారులు, తాజాగా రూ.16.35 కోట్ల విలువైన ఐదు స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 కింద ఈ చర్యలు తీసుకున్నట్లు ఈడీ… -
Mamata Banerjee: అమిత్ షా “పెన్‌డ్రైవ్” నా దగ్గర ఉంది.. అది బయటకు తెస్తే..
Mamata Banerjee: కోల్‌కతాలో ఐ-ప్యాక్ ఆఫీస్, దాని చీఫ్ ప్రతీక్ జైన్ ఇంటిపై ఈడీ దాడులు సంచలనంగా మారాయి. దాడులు జరుగుతున్న సమయంలో బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్( టీఎంసీ )అధినేత్రి అక్కడి రావడం, ఆఫీసు నుంచి ఫైళ్లను తీసుకెళ్లడం దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించింది.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!