Revolt RV BlazeX: పెరుగుతున్న వాయు కాలుష్యం, అలాగే ఇంధన ధరలకు సతమతవుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ఈ విభాగంలో ముఖ్యంగా ద్విచక్ర వాహన విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు) తమ ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి. ఈ పరిణామం మధ్య రివోల్ట్ ఇండియా సంస్థ తన పోర్ట్‌ఫోలియోలోకి కొత్త సరసమైన ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసింది. Revolt RV BlazeX పేరుతో విడుదలైన ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.1.14 లక్షలుగా ఉంది. దీని…
దేశంలో టాటా కంపెనీకి చెందిన ప్రొడక్ట్స్ పై నమ్మకం ఎలా ఉంటుందో వేరే చెప్పక్లర్లేదు. టాటా దేశ ప్రజలకు ఓ నమ్మకమైన బ్రాండ్. టాటా ఉత్పత్తులు వాడని విలేజ్ ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అది వాహనాలైనా, ఇతర ప్రొడక్ట్స్ అయినా కచ్చితంగా యూజ్ చేస్తుంటారు. ఇక వెహికల్స్ విషయానికి వస్తే టాటా కార్లకు మార్కెట్లో మంచి ఆదరణ ఉంటుది. ప్రస్తుతం వాహనదారులంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో ఎలక్ట్రిక్ కార్లను రూపొందించే పనిలో…