స్మార్ట్ ఫోన్ వచ్చాక ఇయర్ ఫోన్స్ వాడకం ఎక్కువైపోయింది. వైర్ లెస్ బ్లూటూత్, ఇయర్ బడ్స్ ను యూజ్ చేస్తున్నారు. మ్యూజిక్ వినడానికి, కాల్స్ మాట్లాడడానికి ఇయర్ బడ్స్ నే ఉపయోగిస్తున్నారు. జర్నీ చేసే సమయాల్లో, డ్రైవింగ్ చేసేటపుడు బ్లూటూత్ ఉపయోగకరంగా మారింది. మార్కెట్ లో అదిరిపోయే ఫీచర్లతో ఇయర్ బడ్స్ అందుబాటులో ఉంటున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ కంపెనీలన్నీ అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఇయర్ బడ్స్ ను తీసుకొస్తున్నాయి. చౌక ధరలో బెస్ట్ ఇయర్ బడ్స్ కొనాలనుకుంటున్నారా?…
నేటి కాలంలో యువతతో పాటు పెద్దవారిలోనూ గాడ్జెట్‌ల వినియోగం బాగా పెరిగింది. ఫోన్ కాల్స్ చేసేటప్పుడు లేదా పాటలు వింటున్నప్పుడు, సినిమాలు చూసేటప్పుడు ప్రజలు ఎక్కువగా ఇయర్‌బడ్‌లను ఉపయోగిస్తారు. వాటి అధిక వినియోగం చెవులకు ప్రమాదకరం. ఇది వినికిడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. అనేక సమస్యలను కలిగిస్తుంది. దీని కారణంగా, చెవిలో గులిమి పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఎలాంటి వ్యాధులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందా.. మెదడుపై ప్రభావం.. ఓ ప్రసిద్ధ క్లినికల్ డైరెక్టర్, హెచ్‌ఓడి డాక్టర్ కపిల్ అగర్వాల్ తెలిపిన…
వినికిడి లోపం లేదా చెవుడు వచ్చే ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. వయసు పెరిగే కొద్దీ చెవి వ్యాధులు రావడం సాధారణమని భావిస్తారు. అయితే ఇటీవలి నివేదికల ప్రకారం.. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రమాదం యువకులలో కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవలి నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, ఇయర్‌బడ్‌లు.. హెడ్‌ఫోన్‌ల వాడకం పెరుగుతున్నందున వినికిడి లోపం.. చెవుడు కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.
JBL Live Beam 3 Launch and Price in India: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘జేబీఎల్’ ఎప్పటికప్పుడు కొత్త ఇయర్‌బడ్స్‌ను తీసుకొస్తుంది. ఇప్పటికే ఎన్నో ఇయర్‌బడ్స్‌ను తీసుకొచ్చిన జేబీఎల్.. తాజాగా సరికొత్త తరహాలో బడ్స్‌ను రిలీజ్ చేసింది. ‘జేబీఎల్ లైవ్ బీమ్ 3’ని మంగళవారం (జూన్ 18) భారతదేశంలో విడుదల చేసింది. టచ్ స్క్రీన్ కలిగిన ఛార్జింగ్ కేస్ ఇందులో ప్రత్యేకత. మొత్తంగా 48 గంటల ప్లేబ్యాక్ టైమ్ మీకు అందిస్తుంది. జేబీఎల్ లైవ్…
Nothing Earbuds Launch and Price: వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పై స్థాపించిన ‘నథింగ్’ నుంచి రెండు కొత్త ఇయర్‌బడ్స్ భారత్ మార్కెట్‌లో లాంచ్ అయ్యాయి. నథింగ్ ఇయర్, నథింగ్ ఇయర్ ఏ పేరిట కంపెనీ వీటిని ఆవిష్కరించింది. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే ఈ ఇయర్‌బడ్స్‌ను ఆకర్షణీయమైన డిజైన్‌తో నథింగ్ తీసుకొచ్చింది. ఏప్రిల్ 22 నుంచి విక్రయాలు ఆరంభం కానున్నాయి. ప్రారంభ ఆఫర్ కింద కొనుగోలు చేసినవారికి నథింగ్ ఇయర్‌ను రూ.10,999, ఇయర్ ఏను రూ.5,999కే పొందవచ్చు.…
Effect on Ears: ఎవరితోనైనా మనం మాట్లాడుతుంటే తనకు సరిగా వినబడకపోతే ఏంటీ? ఏంటీ? అని అడిగినపుడు మనం వీడేంటి సౌండ్ ఇంజనీర్‌లాగా ఉన్నాడు అనుకుంటాం. సౌండ్ ఇంజనీర్ అంటే చెవులు వినబడని(బధిరుడు) అనుకుంటాం.
ఇప్పుడు హెడ్‌ఫోన్స్ ఓ ట్రెండ్‌గా మారిపోయింది.. హెడ్‌ఫోన్స్, ఇయర్‌బర్డ్స్ ఇలా రకరకాల పరికరాలను చెవుల్లో పెట్టుకుని భారీ శబ్దాలతో సినిమాలు చూస్తున్నారు, మ్యూజిక్ ఆశ్వాదిస్తున్నారు.. పక్కనవారు ఏమైనా మాట్లాడినా? ఏదైనా చెప్పినా కూడా వినిపించకపోవడంతో.. పట్టించుకోవడం లేదు.. అలా మారిపోయింది పరిస్థితి.. అయితే, హెడ్‌ఫోన్స్, ఇయర్‌బర్డ్స్ వంటివి వాడడంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి వినికిడి ముప్పు పొంచిఉన్నట్టు ఓ అధ్యయనం తేల్చింది.. ప్రపంచ వ్యాప్తంగా కొన్నేళ్లుగా హెడ్‌ఫోన్లు, ఇయర్ బర్డ్స్ లాంటివి వాడుతూ.. పెద్ద శబ్దాలతో…