Sundeep Kishan: రవితేజ గారంటే చాలా గౌరవం ఉంది.. కానీ పోటీకి దిగక తప్పడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sundeep Kishan Clarity on Clash with Raviteja’s Eagle: హీరో సందీప్ కిషన్, టాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమాని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. ఊరు పేరు భైరవకోన రిలీజ్ డేట్ ఎప్పుడో అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశారు. అయితే సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఈగల్ సినిమాకి ఫిబ్రవరి 9 సోలో రిలీజ్ డేట్ ఇస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసింది ఫిలిం ఛాంబర్. అయినా సరే ‘ఊరు పేరు భైరవకోన’ రిలీజ్ అవుతూ ఉండగా ఈరోజు ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈ రిలీజ్ డేట్ అంశం గురించి ప్రశ్నించగా సందీప్ కిషన్ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ మేము ముందు సంక్రాంతికి రావాలని అనుకున్నాం.
Chiranjeevi : మెగాస్టార్ కు పద్మవిభూషణ్ ఇవ్వనున్న కేంద్రం..?
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
దెయ్యాలు, భూతాలు, మ్యాజిక్ ఉన్నాయి కాబట్టి పిల్లలకి కూడా నచ్చుతుంది అని అప్పుడే కరెక్ట్ అని మేము అనుకున్నాం, అనిల్ కూడా అనుకున్నారు. అయితే సంక్రాంతికి అంతమంది పోటీలో ఉండడంతో వద్దనుకుని ఫిబ్రవరి 9 డేట్ రోజు రిలీజ్ అనౌన్స్ చేసిన టిల్లు స్క్వేర్ టీంతో మాట్లాడి మేము అనౌన్స్ చేశాము. ఇప్పుడు మేమున్న పరిస్థితిలో రిలీజ్ డేట్ మార్చుకోలేం అని అన్నారు. ఇక రవితేజ గారికి నేను పెద్ద ఫ్యాన్, మా డైరెక్టర్ లాస్ట్ సినిమా రవితేజ గారితోనే చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో మాకు మంచి అనుబంధం ఉంది కానీ వెనక్కి వెళ్లలేమని అన్నారు. ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతం అందించగా మొదటి రెండు పాటలు- నిజమే నే చెబుతున్నా, హమ్మా హమ్మా ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Anupama: హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
-
TG SAFE: హైదరాబాద్‌లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
-
CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!