Famous Director SS Rajamouli meet Andhra Pradesh CM YS Jagan. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ఈ మల్టీస్టారర్ పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కొన్ని పరిమితులతో టిక్కెట్ ధరలను సవరిస్తూ జీవో విడుదల చేసింది. అయితే అందులో భారీ సినిమాలు విడుదల రోజున టిక్కెట్ల రేటను పెంచుకునే…