మలయాళంలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం, దృశ్యం2 అన్ని భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచాయి. మలయాళంలో దృశ్యం 3 ఏప్రిల్ 2, 2026న విడుదలకు రెడీ అవుతుండగా, హిందీ దృశ్యం 3 అక్టోబర్ 2, 2026న రిలీజ్ కన్ఫర్మ్ అయింది. కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3 పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు దూరంగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో తెలుగు దృశ్యం 3…