Home
Drinking
Drinking News
-
Health Tips : మద్యం తాగే అలవాటు ఉందా? అయితే మీ పిల్లల్లో ఈ సమస్యలు తప్పవట..
తల్లి దండ్రులకు ఎటువంటి అలవాటు ఉంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు.. ఇప్పుడు కాకపోయినా పెద్దయ్యే కొద్ది ఆ అలవాట్లను వాళ్లు కూడా నెమ్మదిగా అలవాటు చేసుకుంటారు.. అందుకే కొన్ని పనులు పిల్లల ముందు అస్సలు చెయ్యొద్దని నిపుణులు చెబుతున్నారు.. ఇంట్లో నిత్యం దంపతుల మధ్య జరిగే గొడవలు చిన్నారుల మనసత్వంపై ప్రభావం చూపుతుందని చెబుతారు. అలాగే పెద్దలు ఏం చేస్తారో పిల్లుల అదే చూసి నేర్చుకుంటారని తెలిసిందే. ఇక పెద్దల ఆరోగ్యం కూడా చిన్నారుల ఆరోగ్యంపై… -
Snoring Remedies : గురక సమస్య వేధిస్తోందా? ఈ చిట్కాలు పాటించండి!
Snoring problems And Remedies : ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో గురక ఒకటి. ఇది సాధారణ సమస్యే అయినప్పటికీ దీన్ని లైట్ తీసుకుంటే ఇబ్బందే. గురక వల్ల మన పక్కన పడుకున్న వారు అసౌకర్యానికి గురవుతారు. వారికి సరిగా నిద్రపట్టదు. అసలు ఈ గురక ఎందుకు వస్తుంది? ఏం చేస్తే గురక సమస్య తగ్గుతుందో తెలుసుకుందాం. గురక రావడానికి కారణాలు: నిద్రిస్తున్న సమయంలో శ్వాస తీసుకునేటప్పుడు వోకల్ కార్డులను వైబ్రేట్ చేయడం… -
Green Tea: గ్రీన్ టీతో ఎన్ని లాభాలో తెలుసా..!
ఇటీవలే గ్రీన్ టీని ఎక్కువ మంది తాగడానికి ఇష్టపడుతున్నారు. ఇది తాగడం వలన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయి. -
Drinking Water: ఆ మహిళకు నీళ్లు తాగితే ప్రాణానికే ప్రమాదం..!
ఏదైనా ఆహారం, పానీయాలు తినే అంత తింటేనే ఆరోగ్యం. మరీ ఎక్కువగా తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం. కానీ కొందరు తిండి విషయంలో సీరియస్ గా తీసుకోరు. ఆ తర్వాత దాని ప్రభావాన్ని ఎదుర్కొంటారు. మరోవైపు నీరు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతారు. ఒక వ్యక్తి రోజుకు కనీసం 4-5 లీటర్ల నీరు త్రాగాలని తరచుగా చెబుతుంటారు. అయితే నీరు ఎక్కువ త్రాగడం కూడా ప్రాణాంతకం అని మీకు తెలుసా?. -
Uttarapradesh : ఛీ.. ఛీ.. వీడు అస్సలు మనిషేనా.. స్కూల్లో నగ్నంగా పడుకున్న హెడ్మాస్టర్..
హెడ్మాస్టర్ అంటే స్కూల్లో ఉన్న టీచర్స్, పిల్లలు అందరికి హెడ్ అని అర్థం.. స్కూల్లో ఎవరు తప్పు చేసిన కూడా తాను ఒక భాధ్యత తీసుకొని దాన్ని మూలాలతో సహా సరి చెయ్యాలి.. అలాంటి గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ ఓ ప్రధానోపాధ్యాయుడు బాధ్యత తప్పి వ్యవహరించాడు. స్కూల్ కి తప్పతాగి, ఒంటిమీద సోయి లేకుండా వచ్చాడు. ఆ తరువాత తరగతి గదిలోనే.. మద్యం మత్తులో.. ఒంటిపై ఏ మాత్రం సోయి, తెలివి లేకుండా నగ్నంగా నిద్రపోయాడు.. ఈ… -
Puducherry : తాగి వచ్చి కొడుతున్నాడని.. మొగుడిపై కిరోసిన్ పోసి నిప్పంటిన భార్య
Puducherry : మహిళలపై వేధింపులు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. అదే సమయంలో భార్యలు భర్తలను అంతం చేస్తున్న ఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. పెళ్లి తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోకుండా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. -
Mango Juice: ఈ సీజన్లో మామిడి పండ్లు మిస్సయితే అంతే సంగతులు
Mango Juice: మామిడికాయల సీజన్ వస్తోంది. మామిడి అంటే అందరికీ ఇష్టమే. మామిడి పండ్లలో చాలా రకాలు ఉన్నాయి. మామిడిపండ్లు చాలా రుచిగా ఉండడంతో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. -
Cyclothan: క్యాన్సర్ వ్యాధిపై అవగాహనకు సైక్లోథాన్ అభినందనీయం
Care Hospital Cancer Awarness Cyclothan in Hyderabad -
Soaps price: బాత్రూమ్ని తాకిన ద్రవ్యోల్బణం.. సబ్బులు, షాంపూల ధరలు పెంపు..
ద్రవ్యోల్బణం ఇప్పుడు బాత్రూమ్ని తాకింది.. ఇప్పటికే తినడం, తాగడంపై దాని ఎఫెక్ట్ పడగా.. ఇప్పుడు స్నానం చేయడం మరియు కడగడం కూడా ఖరీదైన వ్యవహారంగా మారిపోతోంది. అదే, సబ్బులు మరియు షాంపూల ధరలు పెరిగాయి.. హెచ్‌సీఎల్ తన ఉత్పత్తుల ధరలను 15 శాతం వరకు పెంచింది. ఈ పెరుగుదల తర్వాత, మీ బాత్రూమ్ బడ్జెట్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, టూత్‌పేస్ట్, కెచప్ వంటి ఇతర వస్తువుల ధరలను కూడా హెచ్‌సీఎల్ పెంచింది.. వాటి ధరలు… -
మందుబాబులకు అలెర్ట్: ఇక, పగటిపూట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు..!
తరచూ రోడు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. కొన్ని ఘటనలు మినహాయిస్తే.. ఎక్కువ ప్రమాదాలు తాగి వాహనాలు నడపడమే కారణంగా తేలుతోంది.. మద్యం సేవించి.. వాహనాలతో రోడ్లపైకి వచ్చి.. మెరుపు వేగంతో దూసుకెళ్తూ.. ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నారు. అయితే, వాటికి చెక్ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.. ఇప్పటి వరకు రాత్రి సమయంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు చేస్తూ.. పట్టుబడినవారిపై కేసులు నమోదు చేస్తూ, వాహనాలు సీజ్ చేస్తూ వస్తున్న పోలీసులు.. ఇక, ఓ సమయమంటూ లేకుండా…
తాజావార్తలు
-
Hyderabad: రాజేంద్రనగర్ పరిధిలో భారీ పేలుడు శబ్దం.. ఇళ్లపైకి పరుగులు తీసిన ప్రజలు.. అసలు ఏం జరిగింది?
-
AP Local Body Elections: నంద్యాలలో కలకలం.. సీపీఐ నేతల కిడ్నాప్‌కు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి యత్నం!
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
-
Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!