రౌడీ హీరో విజయ్ దేవరకొండకి తాగుడు బాగా ఎక్కువైందట… ఈ మాట మేము అనట్లేదండీ… ఆయనే స్వయంగా వెల్లడించాడు. ఈ స్టార్ హీరో రష్మిక మందన్నతో కలిసి ఇటీవల ముంబైలో డేట్ కి వెళ్ళాడు. విజయ్, రష్మిక మందన్న డిన్నర్ డేట్ నుండి ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే, అభిమానులు వాళ్లిద్దరూ క్యూట్‌గా కనిపిస్తున్నార�