మనం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి రోజూ తగినంత నీరు తాగడం తప్పనిసరి. నీరు మనల్ని హైడ్రేట్‌గా ఉంచి, శరీరంలోని మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. అయితే, శరీరాన్ని శుభ్రపరచడానికి ఎంత నీరు త్రాగాలి? అనే ప్రశ్నకు చాలా మంది దగ్గర సమాధానం ఉండదు. నీరు తక్కువగా తాగినా? ఎక్కువగా తీసుకున్నా.. ఆరోగ్యానికి నష్టం జరిగే అవకాశం ఉంది. రోజూ ఎన్ని నీళ్లు తాగాలి అనే ప్రశ్న అందరికీ వస్తుంది. కానీ.. రోజుకు ఎంత నీరు తాగాలి అనే నియమం…
Drinking Water Without Brush: చాలామంది ఉదయం ఖాళీ కడుపుతో పుష్కలంగా నీరు త్రాగడానికి ఇష్టపడతారు. దీంతో శరీరంలోని మురికి తొలగిపోయి పొట్ట శుభ్రంగా ఉంటుందని భావిస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం ఖాళీ కడుపుతో నీటిని తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి, ప్రతి ఉదయం నిద్రలేచిన తర్వాత మీరు చేయవల్సిన మొదటి విషయం 1 లేదా 2 గ్లాసుల నీరు తాగడం. కానీ, చాలామంది ఉదయాన్నే పళ్లు తోముకున్న తర్వాత నీళ్లు తాగితే…
యూపీలో విషాదం చోటు చేసుకుంది. ఫరూఖాబాద్ జిల్లాలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నీళ్లు తాగేందుకు వెళ్లిన విద్యార్థి.. ట్యాప్ విప్పగానే ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. చిన్నారి నేలపై పడి ఉండడం గమనించిన పాఠశాల సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు చిన్నారిని నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Health : శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నీరు ఎక్కువగా తాగాలి. శరీరంలో నీరు లోపిస్తే అన్ని రకాల వ్యాధులు వస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే కొద్దికొద్దిగా నీరు తాగుతూ ఉండాలి. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది.
అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం చాలా సేపు వెతికింది. చాలాసేపటికి ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండ వద్దకు వెళ్లింది. కుండలో కాకి ముక్కుపెట్టి తాగబోయింది. కానీ.. నీళ్ళు బాగ అడుగున వున్నాయి కాకిముక్కుకు అంద లేదు. తెలివైన కాకి తన దాహం ఎలాగైనా…
సింహం.. అడవికి రాజు. సింహాన్ని చూస్తే ఏ జంతువైనా పరుగులు పెడుతుంది. జింకల్లాంటివి అయితే బతుకు జీవుడా అంటూ దొరక్కుండా పారిపోతాయి. కానీ చిన్న జంతువులు సింహం జోలికి రావు. కానీ ఓ చెరువులో నీళ్లు తాగుతున్న సింహాన్ని.. ఆ నీటిలో ఉన్న బుల్లి తాబేలు చుక్కలు చూపించింది. బాగా ఆటపట్టించిన తీరు నెటిజన్లను ఫిదా చేసింది. Read Also: Ranbir-Alia Video Viral : మోకాళ్లపై కూర్చుని, లిప్ లాక్ తో… సినిమాను మించిన వరమాల…