Yadadri Dress Code: తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఇప్పుడు డ్రెస్ కోడ్ తప్పనిసరి. నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది.
పూరీ జగన్నాథ ఆలయంలో కొత్తగా డ్రెస్ కోడ్ అమలు చేస్తుంది. ఈ రూల్ నిన్నటి (సోమవారం) నుంచి అమలులోకి వచ్చింది. ఒడిశాలోని పూరీ నగరంలోని ప్రఖ్యాత జగన్నాథ టెంపుల్ లోకి హాఫ్ ప్యాంట్, షార్ట్, రిప్డ్ జీన్స్, స్కర్ట్స్, స్లీవ్‌లెస్ డ్రెస్‌లు ధరించిన వారికి ప్రవేశం లేదని ఆలయ అధికారులు తెలిపారు.
మధ్యప్రదేశ్ అమర్‌కంటక్‌లోని నర్మదా ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఒక సైన్ బోర్డు ఏర్పాటు చేశారు. అందులో స్త్రీలు, పురుషులు మంచి దుస్తులతో ఆలయ ప్రాంగణానికి రావాలని తెలిపారు. పొట్టి బట్టలు, హాఫ్ ప్యాంట్, బెర్ముడా, నైట్ సూట్, మినీ స్కర్ట్, చిరిగిన జీన్స్ మరియు క్రాప్ టాప్ వంటి దుస్తులు ధరించి వచ్చిన వారికి �
No lungi or nighty: గ్రేటర్ నోయిడాలోని ఓ అపార్ట్మెంట్ తీసుకువచ్చిన డ్రెస్ కోడ్ రూల్స్ వివాదాస్పదం అయ్యాయి. బహిరంగ ప్రదేశాలు, పార్కింగ్ ఏరియాల్లో లుంగీలు కట్టుకుని, నైటీలు ధరించి తిరగొద్దని రూల్స్ జారీ చేసింది. ఈ అపార్ట్మెంట్ ఏరియా గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ 2లో ఉంది.
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో హిందూ కళాశాలకు చెందిన కొంతమంది విద్యార్థులను యూనిఫాం కోడ్‌ను నిర్దేశించినప్పటికీ బురఖా ధరించి కళాశాలలోకి ప్రవేశించడాన్ని నిరాకరించారు.
Medical Students: ఏపీలో వైద్య విద్యార్థులు డ్రెస్ కోడ్ పాటించాలని రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకారం జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించరాదని తన ఆదేశాల్లో పేర్కొంది. అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులు అబ్బాయిలు అయితే టీ షర్టులు, జీన్స్ ప్యాం
మహిళలపై అత్యాచారాలు వెలుగుచూసిన సమయంలో చాలాసార్లు వాళ్లు ధరించే దుస్తులపై మీడియాలో చర్చలు జరుపడం చూస్తూనే ఉంటాం. ఒకవర్గం మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించాలని సూచిస్తుంటారు… మరోవర్గం వారు ఏది కంఫార్ట్ గా ఉంటే అవే ధరించాలని వాదిస్తూ ఉంటారు. మధ్యేమార్గంగా మరికొందరు మహిళల ఇష్టాలను కాలారాసే శక్తి �
కొత్త బాస్ వచ్చినప్పుడు.. తాను ఏంటో చూపించుకోవాలని అనుకుంటారు.. తన మార్క్ కనిపించాలని అనుకుంటారు.. అది పని విధానమే కావొచ్చు.. డ్రెస్ కోడే కావొచ్చు.. మరోలా కనిపించొచ్చు.. ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్ (సీబీఐ) ఈ కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.. సీబీఐ కొత్త డైరెక్టర్ ఈ మధ