మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమాలో కంప్లీట్ గా తన లుక్ మార్చి కొత్తగా కనిపించనున్న విశ్వక్ సేన్, గోదావరి యాసలో డైలాగులు చెప్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే డిసెంబర్ నెలలో రిలీజ్ అవుతుంది అనుకున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వాయిదా పడింది. ఈ డిసెంబర్ నుంచి 2024 మార్చ్…
Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ఒక మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.గతేడాది నుంచి రామ్ ఒక భారీ విజయం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆ హిట్.. స్కంద సినిమాతో వస్తుందేమో అనుకున్నాడు. కానీ, అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
లైగర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ, అసలు లైగర్ సినిమాని డైరెక్ట్ చేసింది పూరిజగన్నాద్ యేనా అని షాక్ అయ్యారు. లైగర్ మూవీని ఫస్ట్ డే, ఫస్ట్ షో చూసిన ఒక డై హార్డ్ ఫ్యాన్… పూరికి ఒక లెటర్ రాశాడు. అందులో… నీకు చెప్పక్కర్లేదు, నువ్వు చూడని లో కాదు… కానీ ఇది మేము ఎక్స్పెక్ట్ చేయని లో, నెక్స్ట్ టైం నీతో నువ్వు కొట్లాడి రా… బాకీ తీర్చేద్దువ్, ఉట్ జా సాలా అని…
ఇస్మార్ట్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ప్రతుతం బోయపాటి శ్రీనుతో ‘స్కంద’ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజులో రిలీజ్ కానున్న రాపో ఫస్ట్ సినిమా ఇదే కావడం విశేషం. కంప్లీట్ గా బోయపాటి స్టైల్ లో రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కి రెడీ అయ్యింది. బోయపాటి శ్రీనుతో సినిమా అంటే ఆయన స్టైల్ లోకి మారాలి కాబట్టి రామ్ పోతినేని పూర్తిగా ట్రాన్ఫర్మ్ అయ్యాడు. స్కంద ప్రమోషనల్ కంటెంట్ చూస్తే రామ్…
లైగర్ రిజల్ట్ నుంచి బయటకి వచ్చి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మళ్లీ తన మార్క్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. పూరి అంటే ఎగిసిపడే అలలాంటి వాడు. ఎంత స్పీడ్‌గా కిందకి పడిపోతాడో.. అంతకుమంచి డబుల్ ఫోర్స్‌తో పైకి వస్తాడు. అందుకే ఈసారి డబుల్ ఇస్మార్ట్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అది కూడా తన ఫార్మాట్‌లోనే రాబోతున్నాడు. లైగర్ కోసం దాదాపు మూడేళ్ల సమయాన్ని కేటాయించిన పూరి.. ఇప్పుడు సంవత్సరం…
Ram remuneration for Ismart Shankar sequel: వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో హీరో రామ్ కెరీర్ దూసుకుపోతోంది. ప్రస్తుతం హీరో రామ్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తైన వెంటనే బ్లాక్ బస్టర్ హిట్టైన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌లో కూడా నటించాల్సి ఉంది. ఇక ఈ సినిమా కోసం రామ్ తన కెరీర్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తాజాగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇస్మార్ట్ శంకర్ 2019లో విడుదలై భారీ…
సినిమాలు అన్నాక హిట్లు, ఫట్లు కామన్. కానీ లైగర్ ఫ్లాప్ మాత్రం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇమేజ్‌ను భారీగా డ్యామేజ్ చేసేసింది. విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ సినిమా ఎఫెక్ట్ పూరిపై గట్టిగానే పడింది. అసలు పూరితో సినిమాలు చేసే హీరోలే లేరంటూ.. ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. కానీ పూరి అంటే ఎగిసిపడే అలలాంటి వాడు. ఎంత స్పీడ్‌గా కిందకి పడిపోతాడో.. అంతకుమంచి డబుల్ ఫోర్స్‌తో పైకి వస్తాడు. అందుకే ఈసారి డబుల్…
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఇస్మార్ట్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో 2019లో ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజ్ అయ్యింది. 2019 జనవరిలో అనౌన్స్ అయ్యి కేవలం ఏడు నెలల్లోనే రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. పూరి తనదైన స్టైల్ లో ఒక హై వోల్టేజ్ సినిమాని ఆడియన్స్ కి ఇచ్చాడు. మాస్ సెంటర్స్ లో ఇస్మార్ట్ శంకర్ రిపీట్ ఆడియన్స్ ని రాబట్టింది. అప్పటివరకూ…