అండర్ గ్రాడ్యుయేట్ విద్య కోసం ప్లాన్ చేస్తున్న విద్యార్థులు ఎంచుకోవడానికి నాలుగు కొత్త ప్రోగ్రామ్‌లు తీసుకొచ్చారు. ఈ సంవత్సరం, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో బికామ్ ఫైనాన్స్, బిఎ స్పెషల్ (హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్), బిఎ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, బిఎస్సి బయోమెడికల్ సైన్సెస్ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టాయి. అదనంగా, 20 స్వయంప్రతిపత్త డిగ్రీ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేట్ పాఠ్యాంశాల్లో భాగంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ (BFSI)పై ఎంపికను అందిస్తాయి.…