Home
Donald Trump
Donald Trump News
-
Election Day Terror Attack: అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజు ఉగ్రదాడికి ప్లాన్.. ఆఫ్ఘన్ యువకుడి అరెస్ట్
Election Day Terror Attack: నవంబర్ 5వ తేదీన అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్స్ పై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల రోజున ఉగ్రదాడికి కుట్ర పన్నిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు యూఎస్ న్యాయశాఖ ప్రకటించింది. -
Donald Trump: ట్రంప్ ప్రచార సభలో ఎలాన్ మస్క్.. వేదికపై కొత్త ఉత్సాహం
Donald Trump: వచ్చే నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది జూలై నెలలో పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు,రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ తాజాగా అదే ప్రాంతంలో మరో ప్రచార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎలోన్ మస్క్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆనాడు కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్ సంతాపం తెలిపారు. ట్రంప్ కార్యక్రమంలో అనుమానితుడిని ఉద్దేశించి… -
Donald Trump: ‘‘మీరు, కమలా హారిస్ ఎప్పటికీ నాకు ప్రెసిడెంట్ కాలేరు’’.. ట్రంప్‌కి ఇండియన్ యూజర్ రిఫ్లై వైరల్..
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల తరుపున కమలా హారిస్ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నవంబర్‌లో అగ్రరాజ్య అధినేతను ఎన్నుకోవడానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటు, ఇప్పుడు మాజీ ప్రెసిడెంట్ డొనాల్ ట్రంప్ ‘‘ఆటోమేటెడ్ మెసేజ్’’కి భారతదేశ యూజర్ ఇచ్చిన సమాధానం సమాధానం తెగవైరల్ అవుతోంది. -
Kamala Harris: అక్రమ వలసలపై కమలా హారిస్ కీలక వ్యాఖ్యలు..
అరిజోనాలోని డగ్లస్‌కు చెందిన యూఎస్- మెక్సికో సరిహద్దు ప్రాంతాన్ని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ సందర్శించారు. ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. దేశంలోకి అక్రమ వలసలను నివారించేందుకు అమెరికా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. -
Donald Trump : ట్రంప్ ఎన్నికల ప్రచారాన్ని హ్యాక్ చేసిన ఇరానియన్లు.. ఎన్నికలను ప్రభావితం చేసే కుట్ర
Donald Trump : డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని హ్యాక్ చేసి మీడియా సంస్థలకు దొంగిలించిన సమాచారాన్ని ప్రసారం చేశారనే అనుమానంతో ముగ్గురు ఇరానియన్లపై అమెరికా న్యాయ శాఖ శుక్రవారం క్రిమినల్ అభియోగాలు నమోదు చేసింది. -
Donald Trump: నన్ను హత్య చేసేందుకు ఇరాన్ ట్రై చేస్తోంది..
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ క్యాండిడెట్ డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నుతోందని ఆయన ప్రచార బృందం వెల్లడించింది. -
Donald Trump: ఈ ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ పోటీ చేయను..
Donald Trump: నవంబర్ 5వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తాను ఓడిపోతే మళ్లీ పోటీ చేయబోనని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు. -
America Elections : మరో ప్రెసిడెన్షియల్ డిబేట్ కు రెడీ… పాల్గొనాలని ట్రంప్ కు కమలా హారిస్ సవాల్
America Elections : అక్టోబర్ 23న డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా జరిగే మరో చర్చలో పాల్గొనాల్సిందిగా సీఎన్ఎన్ చేసిన ఆహ్వానాన్ని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అంగీకరించారు. -
Donald Trump: ప్రధాని మోడీని కలవనున్న డోనాల్డ్ ట్రంప్.. ఆ ఓటర్లను ప్రలోభపెట్టేందుకేనా..?
Donald Trump and Pm Modi Meeting: అమెరికాలోని మిచిగాన్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో అమెరికా వాణిజ్యంపై మాట్లాడిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే వారం ప్రధాని మోదీని కలుస్తానని ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ మాటలకి ఇప్పుడు ప్రాచుర్యం ఏర్పడింది. దీనికి సంబంధించి ఎన్నికల ప్రచారం శరవేగంగా సాగుతోంది. ఈ ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ వచ్చే వారం ప్రధాని మోడిని కలుస్తానని… -
Donald Trump: వచ్చే వారం ప్రధాని మోడీని కలుస్తా..
Donald Trump: అమెరికా పర్యటనకు వెళ్లనున్న భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వచ్చే వారం సమావేశం అవుతానని మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
తాజావార్తలు
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్‌లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..