Home
Donald Trump
Donald Trump News
-
Trump vs Harris debate: కమలా హారిస్‌తో డిబేట్‌కు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్..!
Trump vs Harris debate: డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో డిబేట్‌పై అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అయ్యారు. కామ్రేడ్ కమలా హారిస్‌తో చర్చ కోసం రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓ పోస్టు పెట్టారు. -
Mark Zuckerberg: జో బైడెన్ సర్కార్ మోటాపై తీవ్ర ఒత్తిడి చేశారు..
కోవిడ్‌కు సంబంధించిన పోస్ట్‌లను సెన్సార్ చేయాలంటూ మెటా/ఫేస్‌బుక్‌పై అనేక సార్లు అధ్యక్షుడు జో బైడెన్ ఒత్తిడి చేశారని జుకర్ బర్గ్ ఆరోపించారు. -
Barack Obama: ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హారిస్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు..
కమలా హారిస్ కోసం యూఎస్ సిద్ధంగా ఉంది.. ప్రెసిడెంట్ విధులు నిర్వర్తించడానికి రెడీగా ఉన్నారంటూ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. -
Donald Trump: బైడెన్‌ను రేసు నుంచి తప్పించడం ఓ కుట్ర.. మస్క్‌తో ఇంటర్వ్యూలో ట్రంప్
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్‌లో ఎలాన్ మస్క్‌తో సంభాషణలు జరిపారు. ఈ సంభాషణలో ట్రంప్ తన ప్రత్యర్థి డెమోక్రాట్లపై విరుచుకుపడ్డారు. అలాగే జో బైడెన్‌ను అధ్యక్ష రేసు నుండి బలవంతంగా తొలగించారని చెప్పారు. బైడెన్‌కు వ్యతిరేకంగా డెమోక్రాట్ నేతలంతా తిరుగుబాటు చేసి ఆయనై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. -
Donald Trump : డొనాల్డ్ ట్రంప్ అంతర్గత సందేశాలు హ్యాక్.. ఇరాన్ హ్యాకర్లే చేశారని ప్రచారం
Donald Trump : ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి స్థాయిలో ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇంతలో ఆయన అంతర్గత సందేశాలు హ్యాక్ చేయబడి ఇరాన్‌పై ఈ ఆరోపణ చేసినట్లు వార్తలు వచ్చాయి. -
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ట్రంప్ ప్రయాణిస్తున్న విమానం ఇవాళ (శనివారం) పని చేయకపోవడంతో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
Donald Trump: ఆమె భారతీయురాలా..? నల్లజాతీయురాలా?.. కమలా హారిస్‌ని ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యలు..
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే గడువు ఉంది. అధికార డెమెక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా, ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ని ఎదుర్కోబోతున్నారు. -
Trump: ఒక మహిళ కారణంగానే ప్రాణాలతో ఉన్నా.. స్టేజ్‌పైకి పిలిచి హగ్ చేసుకున్న ట్రంప్
పెన్సిల్వేనియా ప్రచార సభలో ఒక మహిళ చొరవ కారణంగానే తాను ప్రాణాలతో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఎన్నికల ప్రచార వేదికపైకి ఆమెను పిలిచి హగ్ చేసుకున్నారు. -
Donald Trump: మరోసారి ట్రంప్ అధ్యక్షుడైతే భారత్-అమెరికా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి?
Donald Trump While One more time America President: 2024 లోనే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తారని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి. ఇదే కనుక జరిగితే ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడవడం ఖాయం. ట్రంప్ అధ్యక్షుడైతే భారత్, అమెరికా సంబంధాలు ఎలా మారతాయో తెలుసుకుందాం. Figs Health Benefits:… -
Donald Trump: నాపై కాల్పులు జరిపిన చోటే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా..
Donald Trump: పెన్సిల్వేనియాలో తనపై కాల్పులు జరిపిన ప్రదేశం నుంచే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
-
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
-
CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..