Home
Donald Trump
Donald Trump News
-
Donald Trump: సరైనోడి చేతిలోకి ట్విట్టర్.. ఎలాన్ మస్క్‌పై ట్రంప్ ప్రశంసలు
Donald Trump's key comments on Elon Musk's Twitter Takes Over: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ ను ఎట్టకేలకు సొంతం చేసుకున్నారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఊగిసలాటకు తెరదించారు. రావడం రావడంతోనే పలువురు కీలక ఉద్యోగులను తొలగించారు మస్క్. సీఈఓ పరాగ్ అగర్వాల్ తో పాటు, సీఎఫ్ఓ నెడ్ సెగల్, జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్, లీగల్ పాలసీ అధికారిని విజయగద్దెను తొలగించారు. ఇదిలా ఉంటే… -
Donald Trump: సీఎన్ఎన్పై ట్రంప్ పరువు నష్టం దావా.. అలా పిలిచినందుకే..
Trump sues CNN claiming defamation: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. సీఎన్ఎన్ మీడియా సంస్థపై ఏకంగా 475( సుమారుగా 3,900కోట్లు) మిలియన్ డాలర్లకు పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేలా సీఎన్ఎన్ వార్తకథనాలు ప్రచురించిందని కోర్టులో సమర్పించిన వ్యాజ్యంలో పేర్కొన్నారు ట్రంప్. తనకు వ్యతిరేకంగా తప్పుడు వార్తకథనాలను ప్రచారం చేసిందని పేర్కొన్నారు. ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ కోర్టులో 29 పేజీల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. -
Donald Trump: ట్రంప్ నన్ను రేప్ చేశాడు.. ఫేమస్ రచయిత్రి సంచలన వ్యాఖ్యలు
Donald Trump: అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు వివాదాలు కొత్తేమి కాదు. నిత్యం వివాదాలతోనే స్నేహం చేస్తున్న డోనాల్డ్ పై ఒక ఫేమస్ రచయిత్రి సంచలన వ్యాఖ్యలు చేసింది. -
Donald Trump: ట్రంప్ ఇంట్లో వార్తాపత్రికలు, మ్యాగజైన్ల మధ్య దేశ రహస్య పత్రాలు..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఇంట్లోని వివిధ వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, వ్యక్తిగత కరస్పాండెన్స్‌తో కలిపి రహస్య పత్రాలను దాచిపెట్టారని ఎఫ్‌బీఐ తన అఫిడవిట్లో తెలిపింది. -
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఇంటి నుంచి 11 సెట్ల రహస్య పత్రాలు స్వాధీనం
Donald Trump: మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చిక్కులు తప్పేలా లేవు. అధ్యక్షుడిగా అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కొన్ని రహస్య పత్రాలను తనతో తీసుకెళ్లినట్లుగా..గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించడం, న్యాయాన్ని అడ్డుకోవడం, ప్రభుత్వం రికార్డులను నేరపూరితంగా నిర్వహించడం వంటి అభియోగాలను ఎదుర్కొంటున్నారు. యూఎస్ లా డిపార్ట్మెంట్ ట్రంప్ పై విచారణ చేస్తోంది. ఇప్పటికే ఎఫ్ బీ ఐ ఏజెంట్లు ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం మార్-ఏ-లాగో ఇంటిలో పెద్ద ఎత్తున సోదాలు చేసింది. అయితే ఆ… -
Donald Trump: ట్రంప్ ఇంట్లో ఎఫ్‌బీఐ దాడులు.. ఆ రహస్య పత్రాల కోసమే?
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంట్లో ఎఫ్‌బీఐ దాడులు నిర్వహించింది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో ఆయన నివాసంపై సోదాలు జరిపింది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. తన ఇంట్లోకి అధికారులు బలవంతంగా చొరబడ్డారని, ఇలాంటి దాడులు వెనకబడిన దేశాల్లోనే జరుగుతాయని ధ్వజమెత్తారు. -
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఇంటిపై ఎఫ్ బీ ఐ దాడులు.. కీలక పత్రాలు స్వాధీనం
Donald Trump Florida House Raided By FBI: అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లిక్ నేత డొనాల్డ్ ట్రింప్ ఇంటిలో ఎఫ్ బీ ఐ సోమవారం సోదాలు నిర్వహించింది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లో ఉన్న ట్రంప్ ఇళ్లు మార్-ఏ- లాగోలో ఎఫ్ బీ ఐ ఏజెంట్లు దాడులు చేశారు. అయితే ఈ చర్యను డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్ల దాడిగా తన సొంత సోషల్ మీడియా ట్రూట్ సోషల్ లో పోస్ట్… -
Ivana Trump: డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య మృతి
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ (73) గురువారం మరణించినట్లు ట్రంప్ ప్రకటించారు. న్యూయార్క్ లోని ఇంట్లో మరణించింది ఇవానా ట్రంప్. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ పామ్ ట్రూత్ సోషల్ లో వెల్లడించారు. ‘‘ ఆమె అద్భుతమైన వ్యక్తి, అందమైన మహిళ.. ఆమె గొప్పగా స్పూర్తిదాయకమైన జీవితాన్ని గడిపింది.. రెస్ట్ ఇన్ పీస్ ఇవానా’’ అని ట్రంప్ కామెంట్ చేశారు. Read Also: Instagram:… -
Donald Trump : ఎలాన్ మంచోడే.. కానీ.. నేను ఆ పని చేయను..
ప్రపంచ ధనికుడు ఎలాన్ మస్క్ ఇటీవలే ట్విట్టర్లో 9.2 శాతం వాటాదారుడయ్యారు. అయితే ఆ తరువాత మొత్తం ట్విట్టర్‌నే కొంటానని ప్రకటించారు. దానికి కోసం కావాల్సిన వ్యూహాలను రచించి.. చివరికి ట్విట్టర్ యాజమాన్యం దిగివచ్చేలా చేశారు. ఎట్టకేలకు ఎలాన్ మస్క్ అనుకున్నట్లు ట్విట్టర్‌ను హస్తగతం చేసుకోబుతున్న వేళ… ఎలాన్ మస్క్ ముందు రిపబ్లికన్లు ఓ కోరికనుంచారు. అప్పట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన.. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖాతాను ట్విట్టర్ యాజమాన్యం రద్దు… -
Donald Trump: కిమ్‌తో డొనాల్డ్ ట్రంప్ దోస్తీ…
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉత్తరకొరియాతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా అణ్వాయుధాలను విడనాడాలని నొక్కిచెప్పారు. రెండు దేశాల మధ్య జరిగిన సమావేశం అప్పట్లలో అర్థాంతరంగా ముగిసింది. ఆ తరువాత కూడా కిమ్‌తో ట్రంప్ టచ్‌లోనే ఉన్నారు. అణ్వాయుధాలను విడనాడే విధంగా చేసుందుకు ప్రయత్నించారు. కానీ, సాధ్యం కాలేదు. అంతలోనే ఎన్నికలు రావడం, ట్రంప్ ఓడిపోవడంతో ఆయన మాజీ అయిపోయారు. Read: Ukraine…
తాజావార్తలు
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
-
Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!