Donald Trump: న్యూ హ్యాంప్‌షైర్‌లో మరో విక్టరీ సాధించిన ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఈసారి కూడా పోటీ చేసేందుకు యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అయితే, పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ప్రైమరీ ఎన్నికల్లో ఇప్పటికే తొలి విజయం సాధించిన ఆయనకు మరో భారీ విక్టరీ సొంతం చేసుకున్నాడు. హ్యాంప్‌షైర్ ప్రైమరీలో ట్రంప్ జయకేతనం ఎగురవేశారు. దీంతో దాదాపు ఆయనకు అధ్యక్ష అభ్యర్థిగా లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also: CM YS Jagan: ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొననున్న సీఎం జగన్.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
ఇక, న్యూ హ్యాంప్‌షైర్‌లో డోనాల్డ్ ట్రంప్‌కు 55 శాతం ఓట్లు వచ్చాయి. ఇక, రెండవ స్థానంలో నిక్కి హేలీ నిలిచింది. గత వారం క్రితం ఐయోవాలో జరిగిన ప్రైమరీలో కూడా ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. న్యూ హ్యాంప్‌షైర్‌లో 22 మంది డిలీగేట్స్ ఉండగా.. అందులో ట్రంప్ 11, హేలీ 8 గెలుచుకున్నాట్లు టాక్. అయితే, రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో ఒకవేళ హేలీ ఉన్నా తాను పట్టించుకోనని డోనాల్డ్ ట్రంప్ తెలియజేశాడు. ఆమె ఏం చేయాలనుకున్నా చేసుకోవచ్చు అని తెలిపాడు. అయితే సౌత్ కరోలినాలో జరిగే ప్రైమరీ రేసులో మాత్రం తానే విజయం సాధిస్తాను అని నిక్కీ హేలీ మరోసారి ధీమా వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!