Murder: ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో ఓ అవమానకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి హత్య కేలులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నేరం మృతుడి భార్యేనని తేలింది. ఆమె ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టింది. ప్రేమికుడితో కలిసి, తన భర్తను గొంతు నులిమి చంపింది. పోలీసుల విచారణలో నిందితులిద్దరూ నేరాన్ని అంగీకరించారు. ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు.
Father: కన్నకూతుకు ఇబ్బంది రాకుండా చూసుకునే తండ్రులు ఉంటారు, కానీ ముంబైలో ఓ తండ్రి మాత్రం తన 5 ఏళ్ల కూతురును చిత్రహింసలు పెట్టాడు. పాప సకాలంలో నిద్ర పోవడం లేదని ఆమె తండ్రి ఆమెను సిగరేట్‌తో కాల్చడంతో పాటు తీవ్రంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం ఆ వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
ఆడపిల్లకు పెళ్లి అంటే.. ఎన్నో భయాలు ఉంటాయి.. కొత్త ఇల్లు.. కొత్త మనుషులు.. కొత్త జీవితం.. అత్తామామలలోనే తల్లిదండ్రులను చూసుకోవాలి. భర్తలోనే స్నేహితుడిని చూసుకోవాలి. ఏ కష్టం వచ్చినా భర్తకు, అత్తమామలకు చెప్పాలి. కానీ వారే సమస్య అయితే.. ఏ ఆడపిల్ల భరించలేని వేధింపులు ఆమెకు ఎదురైతే.. ఆ యువతి పరిస్థితి ఏంటి..? ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొన్న ఒక యువతి తనను ఈ వేధింపుల నుంచి రక్షించాలని పోలీసులను ఆశ్రయించింది. వివరాలలోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం…
బాలీవుడ్ గాయకుడు యో యో హనీ సింగ్ కు కోర్టు అక్షింతలు వేసింది. కొన్ని రోజుల క్రితం ఆయన భార్య షాలిని హనీ సింగ్‌పై ఢిల్లీలోని టిస్ హజారీ కోర్టులో ‘గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం, 2005’ కింద కేసు దాఖలు చేసింది. అది తాజగా విచారణకు రాగా హనీ సింగ్ కోర్టులో హాజరు కాలేదు. హనీ సింగ్ హాజరు కాకపోవడానికి గల కారణాన్ని పేర్కొంటూ ఆయన తరపు న్యాయవాది కోర్టు నుంచి మినహాయింపు…
పంజాబీ పాప్ సింగర్ యో యో హనీ సింగ్ పై గృహ హింస కేసు నమోదైంది. ఆయన భార్య శాలినీ తల్వార్ దిల్లీలోని తిస్ హజారీ మెట్రోపాలిటన్ కోర్టుని ఆశ్రయించింది. ఆమె హనీ సింగ్ పై డొమెస్టిక్ వయొలెన్స్, సెక్సువల్ వయొలెన్స్, మెంటల్ హరాజ్మెంట్, ఫైనాన్షియల్ వయొలెన్స్ ఆరోపణలు చేసింది. ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్ చట్టం కింద హనీ సింగ్ పై శాలినీ ఆగస్ట్ 3న కేసు నమోదు చేసింది. Read Also:…