హైదరాబాద్ లోని మాలకుంట బావి, కొంపల్లి తమ నివసించే అప్పలరాజు, శ్యామల దంపతులకు ఐదేళ్ల తనుశ్రీ ఉంది. తనుశ్రీ ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా తనుశ్రీపై వీధి కుక్కలు విరుచుకుపడ్డారు. తనుశ్రీపై కనిపడిన చోటల్లా దాడి చేశాయి. వీచక్షణారహితంగా పీక్కుతిన్నాయి. తనుశ్రీను కాళ్లు చేతులు మెడ లాగుతూ ఎక్కడపడితే అక్కడ దాడికి దిగాయి.