Dog Attack Child: బాలిక పై వీధి కుక్కుల దాడి.. పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dog Attack Child: వీధి కుక్కుల విహారంతో నగరంలో భయం వాతావరణం చోటు చేసుకుంది. వీధిలో పిల్లలను బయటకు వదలాలంటేనే తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధిలో కనబడిన అందరిపై కూడా దాడికి పాల్పడుతూ గాయాల పాలు చేస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఎక్కడైనా వీధి కుక్కలు కనిపించాయి అంటే చాలు ప్రతి ఒక్కరు భయపడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారులపై దారుణంగా దాడి చేస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇక ఇటీవల కొంపల్లిలో జరిగిన ఓచిన్నారిపై వీధికుక్కల దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో నగర వాసులకు భయాందోళనకు గురవుతున్నారు.
Read also: Cheguera Daughter: హైదరాబాద్ కు రానున్న చెగువేరా కూతురు.. ఎప్పుడంటే?
Also Read
హైదరాబాద్ లోని మాలకుంట బావి, కొంపల్లి తమ నివసించే అప్పలరాజు, శ్యామల దంపతులకు ఐదేళ్ల తనుశ్రీ ఉంది. తనుశ్రీ ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా తనుశ్రీపై వీధి కుక్కలు విరుచుకుపడ్డారు. తనుశ్రీపై కనిపడిన చోటల్లా దాడి చేశాయి. వీచక్షణారహితంగా పీక్కుతిన్నాయి. తనుశ్రీను కాళ్లు చేతులు మెడ లాగుతూ ఎక్కడపడితే అక్కడ దాడికి దిగాయి. తనుశ్రీ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు కుటుంబ సభ్యలు బయటకు వచ్చారు. కుక్కటను తరమి కొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చిన్నారిని విచక్షణా రహితంగా దాడి చేస్తూ చేతులు కాళ్లు కంటి వద్ద తీవ్రంగా గాయపరిచారు. స్థానికులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించి కుక్కలను తరిమి కొట్టారు. అయితే అప్పటికే చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు హుటాహుటిన నగరంలోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పోందుతున్న 5సంవత్సరాల చిన్నారి తనుశ్రీ పరిస్థితి ఆందోళన కరంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
Acidity: కడుపులో మంటగా ఉందా? ఈ చిట్కాలు పాటించండి..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!