WCL 2025: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 సీజన్‌లో భారత ఛాంపియన్స్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. దక్షిణాఫ్రికా ఛాంపియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో టీమ్‌ఇండియా డక్‌వర్థ్ లూయిస్ (DLS) పద్దతిలో 88 పరుగుల తేడాతో భారీగా ఓటమి పాలైంది. మ్యాచ్ చివరలో ఫ్లడ్‌లైట్ల లోపం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడడంతో డక్‌వర్థ్ లూయిస్ పద్దతిలో విజేతను నిర్ణయించారు. Read Also:Hari Hara Veeramallu : వైజాగ్ బీచ్ రోడ్ పై పవన్ హవా..…
2025 ఐపీఎల్ సీజన్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుంది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ.. వాతావరణం మార్పుల వల్ల ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది.
Zim vs Pak: జింబాబ్వే, పాకిస్థాన్‌ల మధ్య వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ నేడు (ఆదివారం) బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 80 పరుగుల తేడాతో డీఎల్‌ఎస్ నిబంధనతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జింబాబ్వే 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే నవంబర్ 26న ఈ మైదానంలోనే జరగనుంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే పాక్‌కు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పాకిస్థాన్ 21 ఓవర్లలో…