Mother-in-law dies of shock after man divorces wife: వరకట్న వేధింపులు ఒకరి ప్రాణాలన్ని బలితీశాయి. భార్యకు విడాకులు ఇవ్వడంతో ఈ వార్త విని యువతి తల్లి మరణించింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. వివరాల్లోకి వెళితే లక్నోలో ఓ వ్యక్తి స్పోర్ట్స్ బైక్ కొనేందుకుందు కట్నం డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో ట్రిపుల్ తలాక్ ఇచ్చి తన భార్యకు విడాకులు ఇచ్చాడు. దీంతో షాక్ కు గురైన యువతి తల్లి మరణించింది.…