చాలాకాలం క్రితమే వాట్సప్ ‘డిజప్పియరింగ్ మెసేజెస్’ (Disappearing Messages) ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే! ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేస్తే.. పరిమిత కాలంలో ఆటోమెటిక్‌గా మెసేజెస్ డిలీట్ అయిపోతాయి. 24 గంటలు, 7 రోజులు, 90 రోజులు అంటూ గడువు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ మూడింటిలో ఏదైనా ఒక సమయం సెలెక్ట్ చేస్తే.. సరిగ్గా ఆ గడువు ప్రకారం సింగిల్ చాట్స్‌లో గానీ, గ్రూప్స్‌లో గానీ మెసేజెస్ డిలీట్ అవుతాయి. కాకపోతే.. దీని వల్ల ఒక…