Shankar, Koratala Siva, Krish, Sujeeth Waiting for Sucess: సౌత్ లో సినిమా ట్రెండ్ మారింది. ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా సరే ముందు సినిమా హిట్ కొడితేనే ఆ దర్శకుకులకి ఛాన్స్ ఇస్తున్నారు బడా స్టార్స్. ప్రాజెక్ట్ మొదలు పెట్టేముందు అతడి ప్రీవియస్ సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు చేసింది? అన్న పాయింట్ ని తెర పైకి తెస్తున్నారు. ఇదే ఇప్పుడు కొందరు బడా డైరెక్టర్ల కెరీర్ కి డేంజర్ గా మారింది. చేతిలో…