వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో రూపొందిన ‘హృదయం’ చిత్రంలో ప్రణవ్ మోహన్‌లాల్ , కళ్యాణి ప్రియదర్శన్ , దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాగా, డీసెంట్ హిట్ ను అందుకుంది. ఈ సినిమాతో ప్రణవ్ కు మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ లభించింది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమా సోషల్ మీడియాతో పాటు అన్ని భాషల్లోని మేకర్స్ దృష్టిని కూడా ఆకర్షించింది. ఇంకేముంది సినిమాను పలు భాషల్లో…