Rajamouli : ఎస్ ఎస్ రాజమౌళి అంటే ఇప్పుడు ఇండియాలోనే టాప్ డైరెక్టర్. ఒక్క సినిమా తీస్తే వందల కోట్ల రెమ్యునరేషన్. స్టార్ హీరోలు ఆయన కోసం క్యూ కడుతుంటారు. ఆయన దగ్గర పనిచేయడానికి ఎంతో మంది రెడీగా ఉన్నారు. అలాంటి రాజమౌళి కూడా మొదట్లో ఎవరికీ పెద్దగా తెలియని వ్యక్తే కదా. ఆయన మొదటి జీతం ఎంతో తెలుసుకోవాలనే తపన చాలా మందికి ఉంటుంది. తాజాగా దానికి ఆన్సర్ ఇచ్చేశారు రాజమౌళి. Read Also :…
Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు ఎల్లలు దాటింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన నటన విమర్శకుల నుంచి ప్రేక్షకుల వరకు అందరినీ ఆకట్టుకుంది.
‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా రిలీజ్ సమయంలో, బ్రింగింగ్ బ్యాక్ ది గ్లోరీ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఏ టైంలో చెప్పాడో తెలియదు కానీ అప్పటినుంచి ‘ఇండియన్ సినిమా’ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ప్రస్తుతం వరల్డ్ సినిమాలో జపాన్ నుంచి అమెరికా వరకూ వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు ‘రాజమౌళి’, ఒకే ఒక్క సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’. రామ్ భీమ్ గా చరణ్ ఎన్టీఆర్ మెస్మరైజ్ చేసే పెర్ఫార్మెన్స్, పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మనసుకు ఏది న్యాయం అనిపిస్తుందో దాన్ని మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. ఇలాగే వివాదాలను కొనితెచ్చుకుంటుంది. ఇక అమ్మడు ఏ సినిమాకైనా రివ్యూ ఇచ్చిందంటే అందులో ఎంతోకొంత వ్యంగ్యం దాగి ఉంటుంది. బాలీవుడ్ లో స్టార్ ల సినిమాలనే అమ్మడు ఏకిపారేసింది. ఇక తాజాగా ఈ ఫైర్ బ్రాండ్ ఆర్ఆర్ఆర్ సినిమా వీక్షించి తనదైన రీతిలో రివ్యూ చెప్పుకొచ్చింది. అయితే మునుపెన్నడూ లేని…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఆర్ఆర్ఆర్ మ్యానియా నడుస్తోంది. నాలుగేళ్ల ఎదురుచూపులకు ఇంకొక్క రోజులో తెరపడనుంది. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూడనున్నారు అభిమానులు. ఈ విజువల్ వండర్ కి సూత్రధారి దర్శకధీరుడు రాజమౌళి. అస్సలు ఇండస్ట్రీలో జరగదు అనుకున్న కాంబోని జరిపి చూపించాడు. చిత్ర పరిశ్రమలోనే అపజయాన్ని ఎరుగని ఈ దర్శకదీరుడు ఈ సినిమాకు భారీ పారితోషికమే తీసుకున్నాడని టాక్ నడుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ కోసం డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ దాదాపు రూ. 80…
అద్భుతాలు అనుకుంటే జరగవు. అవి సంభవించాలి. అలాంటి అద్భుతం ‘బాహుబలి’ విషయంలో సంభవించింది. ఇప్పుడు ‘ట్రిపుల్ ఆర్’ విషయంలో జరుగుతుందనిపిస్తోంది. భారతీయ సినిమా కలెక్షన్లను గురించి చెప్పే సందర్భాలలో ‘నాన్ బాహుబలి’ అని స్పెషల్ గా మెన్షన్ చేయడం మనం చూస్తున్నాం. ఇక మార్చి 25వ తేదీన అది ‘నాన్ ట్రిపుల్ ఆర్’ కలెక్షన్స్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ను వసూలు చేసి ‘బాహుబలి -2’ ఆల్…
ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న విషయం తెల్సిందే. ఒకపక్క ప్రెస్ మీట్లు.. ఇంకోపక్క ఇంటర్వ్యూ లు అంటూ ఆర్ఆర్ఆర్ త్రయం క్షణం కూడా తీరిక లేకుండా తిరుగుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తమ బిజీ షెడ్యూల్ ని పక్కన పెట్టి దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, యంగ్ హీరోలు జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలో మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ…
రెండు రోజులు.. కేవలం రెండు రోజుల్లో యావత్ సినీ అభిమానులందరు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లో సందడి చేయనున్నది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీంతో ప్రమోషన్ల జోరును పెంచిన మేకర్స్ వరుస ఇంటర్వ్యూలను సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఇండస్ట్రీలో అనుకున్నట్లుగానే ప్రమోషన్ల యందు జక్కన్న ప్రమోషన్లు…