Home
Director Rajamouli
Director Rajamouli News
-
RRR Pre Release Event : చిక్కబళ్లాపూర్ లోనే ఎందుకు ?
RRR Pre Release Event ఈవెంట్ కు భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. కర్ణాటక అడ్డా ఎన్టీఆర్ గడ్డ అంటూ వేడుక జరగనున్న స్థలానికి విచ్చేసిన ఫ్యాన్స్ ఇప్పటి నుంచే హడావిడి మొదలెట్టేశారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ కర్ణాటక లోని చిక్కబళ్లాపూర్ లో నిర్వహించిన విషయం తెలిసిందే. ముందుగా దుబాయ్ ఈవెంట్ లో పాల్గొన్న మేకర్స్ శుక్రవారం రాత్రికి కర్ణాటకలో ల్యాండ్ అయ్యారు. భారీ ఎత్తున జరగనున్న ఈ వేడుకకు కర్ణాటక సీఎం బసవరాజ్… -
RRR Press Meet : అభిమానుల వల్లే ఆ టైటిల్… మరి అసలు టైటిల్ ఏంటి?
RRR సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచే సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక అప్పట్లోనే టైటిల్ విషయమై సోషల్ మీడియాలో హాట్ చర్చ నడిచింది. వర్కింగ్ టైటిల్ కే అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అభిమానులే సినిమాకు టైటిల్ ను సూచించాలని, అందులో తమకు నచ్చిన టైటిల్ ను ఎంచుకుని ఖరారు చేస్తామని రాజమౌళి టీం ప్రకటించారు. దీంతో RRRపైనే టైటిల్స్ వెల్లువెత్తాయి. అయితే రాజమౌళి మాత్రం సినిమా టైటిల్ “రౌద్రం రణం రుధిరం” అనే టైటిల్ ను… -
RRR Press Meet : రాజమౌళిని విలన్ చేసేసిన ఎన్టీఆర్
RRR Press Meetలో రాజమౌళిని విలన్ ను చేసేశాడు ఎన్టీఆర్. అయితే అది సరదాకే అయినా ఆసక్తికరంగా మారింది. తాజాగా కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ త్రయం ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు ఎన్టీఆర్ బదులిస్తూ “సినిమాలో చరణ్, నేను హీరోలము… కానీ విలన్ మాత్రం రాజమౌళి” అంటూ చమత్కరించారు. అయితే నిజానికి కోవిడ్ ‘ఆర్ఆర్ఆర్’కు అసలు విలన్ గా మారిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా సినిమా విడుదల… -
RRR Press Meet : ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ ఇది కాదట !!
RRR ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా టీం RRR Press Meetను నిర్వహించింది. అందులో రాజమౌళి కొత్త సీక్రెట్ ను రివీల్ చేశాడు. నిజానికి ముందుగా అనుకున్న “ఆర్ఆర్ఆర్” రిలీజ్ డేట్ ఇది కాదట. శనివారం సాయంత్రం కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ లో “ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. భారీ ఎత్తున జరగనున్న ఈ ఈవెంట్ కు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వేడుకకు కేవలం మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా,… -
RRR Pre Release Event : గెస్ట్ ఎవరో రివీల్ చేసిన జక్కన్న
RRR Pre Release Event నేడు కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ లో జరగనున్న విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ టీం కర్ణాటకలో ల్యాండ్ అయ్యింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ముందుగానే ప్రకటించిన మేకర్స్ ఈ వేడుకకు ముఖ్య అతిథి ఎవరన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రాబోతున్నారని ప్రచారం జరిగింది.… -
RRR: ‘ఆర్ఆర్ఆర్’ పై మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన..
సినీ ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కానుంది. ఇక ఇటీవల ఈ సినిమా టికెట్ రేట్ల పెంపు విషయమై అదేవిధంగా ప్రివ్యూల విషయమై ముఖ్యమంత్రి జగన్ తో రాజమౌళి మరియు చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య భేటీ అయిన సంగతి తెల్సిందే. జగన్ గారు సానుకూలంగా స్పందించారని జక్కన్న చెప్పుకొచ్చాడు. ఇక నేడు ఈ ఆర్ఆర్ఆర్… -
RRR Movie: నెత్తురు మరిగితే ఎత్తర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండా..
బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కి సిద్దమవుతుంది. వరుస వాయిదాల తరువాత ఎట్టకేలకు మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం సినీ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ రికార్డులు సృష్టించాయి. ఇక తాజగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ ని మేకర్స్ రిలీజ్… -
Alia Bhatt: మహేష్ కోసం మరోసారి ఆ భామకే ఓటేసిన జక్కన్న
ప్రస్తుతం టాలీవుడ్ అంతా బాలీవుడ్ భామలపై పడింది. స్టార్ హీరోల సినిమాలన్ని పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండగా.. హీరోయిన్ ని కూడా అదే రేంజ్ లో ఉండాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో టాలీవుడ్ కలవరిస్తున్న పేరు అలియా భట్.. ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సంగతి తెల్సిందే. అమ్మడి రేంజ్ కూడా అక్కడ మాములుగా లేదు. ఇక ఇదే బజ్… -
RRR: షూటింగ్ ఉంటే అలా.. లేకుంటే ఇలా
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించడం.. బాహుబలి వంటి సంచలన చిత్రం తరువాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. దీంతో జక్కన్న ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు.… -
RadheShyam: డార్లింగ్ కోసం స్టార్లు దిగివచ్చిన వేళ..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా ఎస్. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 11 న రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్టార్లందరను రంగంలోకి దింపారు మేకర్స్. ఎపిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా హిందీ వెర్షన్ కోసం అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందిస్తున్న…
తాజావార్తలు
-
TGPSC కీలక నిర్ణయం.. AEE పరీక్షకు మరో అవకాశం
-
Arnab Cyclone Alert: ఆర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
The Traitors: అరుపులు లేవు.. సైలెంట్‌గా వెన్నుపోటే!.. చర్చనీయాంశంగా ‘ది ట్రైటర్స్’
-
Nayanthara: హీరోలకే సాధ్యమైన చోట నయనతార సరికొత్త చరిత్ర.. రెజీనా కామెంట్స్ వైరల్!
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
ట్రెండింగ్
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!