Director Prashanth Varma Clarity on Hanuman Comparision with Sri Anjaneyam Movie: ఆ, కల్కి, జాంబీ రెడ్డి లాంటి సినిమాలు చేసి దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో హనుమాన్ అనే సినిమా తెరకెక్కింది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది.…
జయదేవ్ గల్లా కొడుకు, సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అశోక్ గల్లా. మొదటి సినిమా ‘హీరో’తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అశోక్ గల్లాకి ఘట్టమనేని అభిమానుల నుంచి మంచి సపోర్ట్ లభించింది. హీరోతో తన డాన్స్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకున్న అశోక్ గల్లా, సెకండ్ మూవీతో ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అయ్యాడు. అర్జున్ జంద్యాల దర్శకత్వంలో ప్రశాంత్ వర్మ కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది.…
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ యాక్టర్ తేజ సజ్జా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మొదటి పాన్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం “HANU-MAN”. ఈ చిత్రం అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. ఇప్పటికే భారీ స్థాయిలో నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమాలో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. భారీ వీఎఫ్ఎక్స్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి నలుగురు…