రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయగా రెండు భాషల్లోనూ సూపర్ హిట్ టాకుతో దూసుకుపోతోంది. గతంలో డాక్టర్ బీస్ట్ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన జైలర్ సినిమాలో రజనీకాంత్ సరసన హీరోయిన్ గా రమ్యకృష్ణ కనిపించగా తమన్నా, సునీల్, శివ రాజ్ కుమార్ మోహన్ లాల్…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజ హెగ్డే జంటగా నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. కోలీవుడ్ లో విజయ్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఉదయం నుంచే ఈ సినిమా థియేటర్ల వద్ద హంగామా మొదలయ్యింది. ఇక కొన్ని కంపెనీలు అయితే బీస్ట్ సినిమా రిలీజ్ కారణంగా ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించాయి.ఈ…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్దే జంటగా నటించిన చిత్రం బీస్ట్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 13 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెల్సిందే. మరి ముఖ్యంగా అరబిక్ కుత్తు సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సెలబ్రిటీ చూసిన ఇదే సాంగ్ ని రీక్రియేట్ చేసి ఇంకా…