కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించారు. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఏప్రిల్ 13…