టాలీవుడ్ స్వీటెస్ట్ హీరోయిన్ అనుష్క శెట్టి గత మూడేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంది. ‘నిశ్శబ్దం’ మూవీ తరువాత స్వీటీ ఇంత వరకూ స్క్రీన్ పై కనిపించకపోవడం అభిమానులను ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా అనుష్క నెక్స్ట్ మూవీ ఇదేనంటూ చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి. అప్పుడెప్పుడో త్వరలో అభిమానులకు గుడ్ న్యూస్, కొత్త ప్రాజెక్టులపై అప్డేట్ అంటూ అభిమానులను ఊరించించింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ నెక్స్ట్ మూవీ గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు…
సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. మహేష్ దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. మంగళవారం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ “సుధీర్ బాబు హీరోగా ‘శమంతకమణి’ తర్వాత మా సంస్థలో చేస్తున్న చిత్రమిది. ఏప్రిల్ 23 వరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ఇందులో…
టాలీవుడ్ స్టార్ సుధీర్ బాబు త్వరలో మరో మాస్ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘కథలో రాజకుమారి’ ఫేమ్ దర్శకుడు మహేష్ సూరపనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ను తాత్కాలికంగా “సుధీర్ 16” పేరుతో పిలుచుకుంటున్నారు. నిన్న ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. సోషల్ మీడియా ద్వారా సుధీర్ బాబు ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో సుధీర్ బాబు “ఇది ప్రారంభమైంది… ఈ అద్భుతమైన టీమ్‌తో కలిసి పని…
రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘రియల్ దండుపాళ్యం’. మహేష్ దర్శకత్వంలో సి. పుట్టస్వామి ఈ చిత్రం నిర్మించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ లాబ్స్ ట్రైలర్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ”ఈ ‘రియల్ దండుపాళ్యం’లో మహిళలు వారిపై జరిగే అకృత్యాలు, అన్యాయాలపై తిరగబడితే…
రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘రియల్ దండుపాళ్యం`. మహేష్ దర్శకత్వంలో సి.పుట్టస్వామి, రామ్‌ధన్ మీడియా వర్క్స్ కలిసి దీనిని నిర్మించారు. ఈ నెల 21న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా విడుదల కానుంది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ ను నిర్మాత, జర్నలిస్ట్ సురేశ్ కొండేటి విడుదల చేశారు.నిర్మాత వాల్మీకి మాట్లాడుతూ ‘తెలుగు, కన్నడ భాషల్లో దండుపాళ్యం సిరీస్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇప్పుడు వాటిని మించేలా…