Director Lingusamy Company: Release Statement About Uttama Villain Movie Loss: లింగుసామి తమిళ చిత్రసీమలో ప్రముఖ దర్శకుడన్న సంగతి తెలిసిందే. ఆయన తిరుపతి బ్రదర్స్ పేరుతో నిర్మాణ సంస్థను కూడా నడుపుతున్నారు. దీని ద్వారా ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. అయితే తిరుపతి బ్రదర్స్ నిర్మాణ సంస్థ నిర్మించగా కమల్ నటించిన ‘ఉత్తమ విలన్’ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సందర్భంలో, లింగుసామి నిర్మాణ సంస్థ ఈ చిత్రం వల్ల కలిగిన నష్టాన్ని గురించి…
Lingu Samy: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుసామి లీగల్ చిక్కుల్లో ఇరుక్కున్నాడు. ఇటీవలే ది వారియర్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన లింగుసామికి ఇక్కడ కూడా పరాజయమే ఎదురయ్యింది.
టాలీవుడ్‌లోని మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీస్‌లో కృతిశెట్టి ఒకరు. ‘ఉప్పెన’లాంటి బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇవ్వడంతో.. ఈ అమ్మడికి ఎనలేని క్రేజ్, గుర్తింపు వచ్చేసింది. ఫలితంగా.. వరుసగా క్రేజీ ఆఫర్లు అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ.. రామ్ పోతినేని సరసన ‘ద వారియర్’లో నటించింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం.. ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగానే ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న…
The Warriorr మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది. టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం “ది వారియర్” అనే ద్విభాషా చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్‌తో కూడిన ఎనర్జిటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి, అక్షర గౌడ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం…
ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని యూట్యూబ్‌లో 2 బిలియన్ వ్యూస్ సాధించిన మొదటి సౌత్ ఇండియన్ హీరోగా మరో అరుదైన రికార్డును సృష్టించాడు. ప్రస్తుతం ‘వారియర్’ సినిమాతో బిజీగా ఉన్న రామ్ తెలుగు చిత్రాలకు హిందీ ప్రేక్షకులలో భారీగా ఆదరణ పెరిగింది. హిందీ ప్రేక్షకులు రామ్ కమర్షియల్ ప్యాక్డ్ చిత్రాలను చూడడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. రామ్ పోతినేని ఇప్పుడు ఉత్తర భారత ప్రేక్షకులకు హాట్ ఫేవరెట్‌గా నిలిచాడు. నిజానికి ఈ హీరో హిందీలో ఎంట్రీ ఇవ్వనప్పటికీ…
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ “రాపో19″లో నటిస్తున్న విషయం విదితమే. “రాపో19” అనేది ద్విభాషా ప్రాజెక్ట్. ఇందులో రామ్, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రానికి శ్రీనివాస చిట్టూరి నిర్మాత. తాజాగా సినిమాకు సంబంధించిన అప్డేట్…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇటీవలే తమిళ డైరెక్టర్ లింగుసామితో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎవరు ఊహించని కాంబినేషన్ కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఈనెల 12 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ మొదలైంది. రామ్ సరసన హీరోయిన్‌గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రానికి ‘ఉస్తాద్’ అనే పేరును దాదాపు ఖాయం చేసినట్లే తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో విలన్ గా తమిళ నటుడు ఆర్య నటించనున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు…