ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని యూట్యూబ్‌లో 2 బిలియన్ వ్యూస్ సాధించిన మొదటి సౌత్ ఇండియన్ హీరోగా మరో అరుదైన రికార్డును సృష్టించాడు. ప్రస్తుతం ‘వారియర్’ సినిమాతో బిజీగా ఉన్న రామ్ తెలుగు చిత్రాలకు హిందీ ప్రేక్షకులలో భారీగా ఆదరణ పెరిగింది. హిందీ ప్రేక్షకులు రామ్ కమర్షియల్ ప్యాక్డ్ చిత్రాలను చూడడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. రామ్ పోతినేని ఇప్పుడు ఉత్తర భారత ప్రేక్షకులకు హాట్ ఫేవరెట్‌గా నిలిచాడు. నిజానికి ఈ హీరో హిందీలో ఎంట్రీ ఇవ్వనప్పటికీ ఆయన క్రేజ్ మాత్రం సూపర్ అనే చెప్పాలి. యూట్యూబ్‌లో 2 బిలియన్ల వ్యూస్ సాధించిన మొదటి సౌత్ ఇండియన్ హీరో రామ్ పోతినేని. యూట్యూబ్‌లో రామ్ హిందీ-డబ్బింగ్ చిత్రాలన్నీ ఏకంగా 2 మీలియన్లకు పైగా వ్యూస్ సాధించడం విశేషం.
Read Also : Nithiin : యంగ్ హీరో ఖాతాలో అరుదైన రికార్డు
దేవదాసు -సబ్సే బడా దిల్వాలా – 32M (బహుళ ఛానల్ అప్‌లోడ్‌లు)
జగడం – డేంజరస్ ఖిలాడీ రిటర్న్స్ – 31M
మస్కా – ఫూల్ ఔర్ కాంటే – 25M (రెండు ఛానెల్‌లు)
రామ రామ కృష్ణ కృష్ణ – నఫ్రత్ కి జంగ్ – 16M (రెండు ఛానెల్‌లు)
గణేష్ – క్షత్రియ ఏక్ యోద్ధా – 207M (రెండు ఛానెల్‌లు)
కందిరీగ – డేంజరస్ ఖిలాడీ 4 – 25M (రెండు ఛానెల్‌లు)
ఎందుకంటే ప్రేమంట – డేంజరస్ ఖిలాడీ 5 – 12M
మసాలా – 50 ఛానల్ ఎమ్ )
పండగ చేస్కో – బిజినెస్ మ్యాన్ 2 – 23ఎం
నేను శైలజ – ది సూపర్ ఖిలాడీ 3 – 440ఎం
ఉన్నది ఒకటే జిందగీ – నం 1 దిల్వాలా – 317ఎం (రెండు ఛానల్స్)
హలో గురు ప్రేమ కోసమే – ధూమ్‌దార్ ఖిలాడి – 404 ఎం సత్యమార్ 1 ఎమ్ శంకర్
హైపర్ – 2 ఎమ్ సత్యమూర్ కుమారుడు
ఇస్మార్ట్ శంకర్ – 255M
మొత్తం వ్యూస్ కలిపితే 2.07 బిలియన్ వ్యూస్.
రామ్ హిందీ మార్కెట్ భారీగా పెరిగిందనే చెప్పొచ్చు. ఇప్పుడు రామ్ కూడా దేశవ్యాప్తంగా తన మార్కెట్‌ను విస్తరించుకోవడంపై దృష్టి సారించాడు. తదనుగుణంగా తన ప్రాజెక్ట్‌లను సెట్ చేస్తున్నాడు. రామ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘వారియర్’ హిందీ డబ్బింగ్ హక్కులు 16 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఇప్పుడు #RAPO20 చిత్రాన్ని బోయపాటి శ్రీనుతో కలిసి చేయబోతున్నాడు ఈ ఎనర్జిటిక్ హీరో.