కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో’. యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కంగువా వంటి బిగెస్ట్ డిజాస్టర్ తర్వాత వస్తున్నసినిమా కావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. Also…
కోలీవుడ్ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో టాప్ 5లో ఉంటాడు కార్తీక్ సుబ్బరాజ్. యాక్షన్, గ్యాంగ్ స్టర్ డ్రామాలని ఎక్కువగా చేసే కార్తీక్ సుబ్బరాజ్ ‘పిజ్జా’, ‘జిగార్తండ’ లాంటి సినిమలతో కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. రజినీకాంత్ తో ‘పేట’ సినిమా చేసి, ఒక ఫ్యాన్ గా ఇతర రజినీ ఫాన్స్ కి పర్ఫెక్ట్ సినిమా ఇచ్చాడు. రీసెంట్ గా మహాన్ సినిమాతో మంచి హిట్ అందుకున్న కార్తీక్ సుబ్బరాజ్ లేటెస్ట్ మూవీ…
చియాన్ విక్రమ్ తాజా చిత్రం “మహాన్” అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్ తనయుడు ధృవ్ మరో ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ వస్తోంది. అయితే సినిమా మొత్తం చూసిన ప్రేక్షకులు ఒక విషయంలో మాత్రం షాక్ అయ్యారు. సినిమాలో భాగమైన హీరోయిన్ వాణీ భోజన్ మూవీలో ఒక్క ఫ్రేమ్‌లో కూడా కనిపించకపోవడం ఆమె…