ఎంట్రీతోనే పాలిటిక్స్ లో ప్రభంజనం సృష్టించిన పవన్ కళ్యాణ్ మళ్లీ ఫ్యాన్స్ ను వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా తొలి భాగం ఈ నెల 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు ట్రెమండస్…
మలయాళంలో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన ‘అలప్పజ జింఖానా’ చిత్రం తెలుగులోకి రాబోతున్న విషయం తెలిసిందే. ‘జింఖానా’ పేరుతో ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రేమలు’ ఫేం నస్లెన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించాడు. జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుభీష్ కన్నంచెరిలతో కలిసి ఈ స్పోర్ట్స్ డ్రామాకు నిర్మించగా.. ఈ సందర్భంగా అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీ తెలుగా ట్రైలర్‌ని లాంచ్ చేశారు. అయితే.. ఇండస్ట్రీ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు మూడు సైన్ చేశారు. అందులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఒకటి. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్, పవర్ స్టార్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అప్పట్లో రిలీజ్ చేసిన గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌కు సూపర్ హై ఇచ్చాయి. ఖచ్చితంగా హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’కు మించి ఎంటర్టైన్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు.…
Director Harish Shankar: కత్తిలాంటి కుర్రాళ్ళు అందరూ కర్నూల్ లోనే ఉన్నారా అనిపిస్తోంది ఇది చూస్తుంటే అని పేర్కొన్న హరీష్ శంకర్ పోలీసు శాఖకి విచ్చేసిన అతిధులకి ధన్యవాదాలు తెలిపాడు. ఆ తర్వాత లిరిస్టులకు, డైలాగ్ రైటర్ కు, రైటింగ్ టీం కి ధన్యవాదాలు తెలిపాడు. మీకు దండం పెడతా అందరూ ఆగస్టు 15 అంటున్నారు కాదు ఆగస్టు 14వ తేదీ సాయంత్రం నుంచే ఏడు గంటలు ఐదు నిమిషాల నుంచి మిస్టర్ బచ్చన్ షోలు మొదలవుతాయి.…
Pawan Kalyan: షాక్ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు హరీష్ శంకర్. మొదటి సినిమానే మంచి థ్రిల్లింగ్ గా తీసి.. పర్వాలేదు అనిపించుకున్నాడు. ఈ సినిమా ఆశించినంత ఫలితాన్ని అయితే అందుకోలేదు కానీ.. హరీష్ కు మంచి అవకాశాలను అందించింది.
టిల్లు వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా ‘బలగం’. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సూపర్బ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ మూవీ అన్ని వర్గాల నుంచి కాంప్లిమెంట్స్ అందుకుంటుంది. లేటెస్ట్ గా బలగం సినిమా సక్సస్ మీట్ ని కూడా చేశారు. ఈ ఈవెంట్ గురించి, ఈ ఈవెంట్ లో హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. KGF సినిమాపై, ఆ సినిమా పేరు…
గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఉన్న ఒకే ఒక్క టాపిక్, ఒకేఒక్క ట్రెండ్ ‘#wedontwanttheriremake’. ‘తెరి’ రీమేక్ వద్దు అంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ దాదాపు రెండున్నర లక్షల ట్వీట్స్ వేసి ట్విట్టర్ ని షేక్ చేశారు. పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినాని ఎవరూ వాడుకోవట్లేదు, అందరూ రీమేక్ సినిమాలే చేస్తున్నారు అంటూ పవన్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి ‘గబ్బర్ సింగ్’ లాంటి ఫ్యాన్ స్టఫ్ ఉన్న సినిమా ఇచ్చిన…
డైరెక్టర్ హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్‌కు గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో.. ‘భవదీయుడు భగత్ సింగ్’ కోసం.. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మెగాభిమానులు. అయితే ఎప్పుడో అనౌన్స్ అయిన ఈ సినిమా సెట్స్ పైకి మాత్రం వెళ్లడం లేదు. దాంతో హరీష్ శంకర్ మరో ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడని.. పవన్ ఈ సినిమాని చెయ్యడం లేదని.. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే రూమర్స్ వచ్చాయి. కానీ రీసెంట్‌గా.. నాని హీరోగా నటించిన ‘అంటే…