Gymkhana : మళ్లీ నోరు జారిన డైరెక్టర్ హరీష్ శంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళంలో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన ‘అలప్పజ జింఖానా’ చిత్రం తెలుగులోకి రాబోతున్న విషయం తెలిసిందే. ‘జింఖానా’ పేరుతో ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రేమలు’ ఫేం నస్లెన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించాడు. జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుభీష్ కన్నంచెరిలతో కలిసి ఈ స్పోర్ట్స్ డ్రామాకు నిర్మించగా.. ఈ సందర్భంగా అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీ తెలుగా ట్రైలర్‌ని లాంచ్ చేశారు. అయితే..
ఇండస్ట్రీ ఏదైనప్పటికి మనం ఎక్కడ ఉన్న మన స్థాయి మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోవాలి. ఇలా నోరు జారి ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు షెడ్ కెలిపోతున్నారు. ఇందులో దర్శకుడు హరీష్ శంకర్ ఒకరు.. మూవీస్ విషయం పక్కన పెడితే ఏ ఈవెంట్‌కి వెలినా కూడా ఏదో మాట అంటూ వార్తలలో నిలుస్తూ ఉంటాడు. తాజాగా ‘జింఖానా’ మూవీ ఈవెంట్‌లో కూడా ఇదే జరింగింది.
Also Read
- Sing Geetham : రిలీజ్లో లాస్ట్ మినిట్ ట్విస్ట్.. వెనక్కి తగ్గిన నాగ్ అశ్విన్!
- Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
- Toxic : టాక్సిక్ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా?
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
Also Read: Nani : చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ పై అప్ డెట్ ఇచ్చిన నాని..
‘పక్క సినిమాల్ని ఎగరేసుకుంటూ వెళ్లి చూస్తారు. తెలుగు సినిమాలు పట్టించుకోరు’ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. దీంతో ఇక ఈ వ్యాఖ్యల మీద నెటిజన్లు మండిపడుతున్నారు. పక్క భాషల సినిమాలు రీమేక్ చేసే నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నావా? .. అసలు మంచి సినిమాలు తీసే చేత కాదు కానీ ఇలాంటి మాటలు మాట్లాడతావా? అంటూ.. భాష ఏదైనా సరే సినిమా మంచిగా ఉంటే మేము హిట్ చేస్తాం అడగడానికి నువ్వు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొంత మంది ‘తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమాలు కాకుండా పక్క సినిమాల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంటారని అంటున్నారు.. మీ సినిమా ఎంకరేజ్ చేసి హిట్ చేసింది కూడా తెలుగు జనాలే అని మర్చిపోయారా’. మంచి సినిమా తీస్తే.. అది ఎవ్వరి సినిమా అయినా తెలుగు ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. బాగా లేని సినిమా ఏ భాషలో తీసినా కూడా తెలుగు జనాలు పట్టించుకోరు. అంటూ ఫైర్ అవుతున్నారు.
తాజావార్తలు
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
-
Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
-
PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్‌లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!