Gymkhana Director : ఇద్దరు డైరెక్టర్లు గంజాయితో పట్టుబడ్డారు. మలయాళ ఇండస్ట్రీలో ఈ నడుమ డ్రగ్స్, గంజాయి వాడుతూ నటులు పట్టుబడుతున్నారు. ఈ ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా జింఖానా సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు ఖాలిద్ రెహమాన్ గంజాయి కేసులో ఇరుక్కున్నాడు. శనివారం రాత్రి కొచ్చి గోశ్రీ బ్రిడ్జి దగ్గర ఉన్న ఫ్లాట్ లో ఖాలిద్ తో పాటు మరో డైరెక్టర్ అష్రాఫ్ హంజా, షలీఫ్ మొహమ్మద్ అనే మరో వ్యక్తి గంజాయి తీసుకోవడానికి…
తమిళ డైరెక్టర్ జి.మోహన్ అరెస్ట్ అయ్యారు. తమిళనాడులోని పళని ఆలయంలో వడ్డించే పంచామృతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను మంగళవారం ఉదయం చెన్నై రాయపురంలోని ఆయన నివాసంలో తిరుచ్చి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. డైరెక్టర్ మోహన్‌ను పోలీసులు తిరుచ్చికి తరలించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే మోహన్‌ను అరెస్ట్ చేశారని చెన్నై బీజేపీ అధ్యక్షుడు అంటున్నారు. పళని ఆలయం ప్రసాదంపై డైరెక్టర్ జి.మోహన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఓ వీడియోలో మాట్లాడుతూ..…