గత కొన్నేళ్లుగా బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు ఎట్టకేలకు ఈ ఏడాదిలో మోక్షు హీరోగా లాంచ్ అవనున్నాడనే గుడ్ న్యూస్ చెప్పి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. హనుమాన్‌తో పాన్ ఇండియా హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు మోక్షజ్ఙను లాంచ్ చేసే బాధ్యతను అప్పగించాడు బాలయ్య. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చింది. ఇదే…