కరోనా వల్లనే కాదు క్యాన్సర్ వల్ల కూడా గత కొంత కాలంగా ఎందరో ప్రముఖులు మరణిస్తున్నారు. బాలీవుడ్ లో రిషీ కపూర్, ఇమ్రాన్ ఖాన్ అదే వ్యాధితో అకాల మరణం పాలయ్యారు. ఇక ఈ గురువారం నాడు 42 ఏళ్ల బాక్సర్ డింగ్కో సింగ్ లివర్ క్యాన్సర్ కారణంగా తుది శ్వాస విడిచాడు. పద్మశ్రీ పురస్కారం పొందిన ఆయనకు పలువురు నివాళులు అర్పించారు. బాలీవుడ్ స్టార్ షాహిద్ కూడా డింగ్కో ఎప్పటికీ గొప్ప ప్రేరణ అని వ్యాఖ్యానించాడు……