మాస్ మహారాజా రవితేజ సరసన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి సినిమాలో తన గ్లామర్‌తో, నటనతో ఆకట్టుకున్న హీరోయిన్ డింపుల్ హయాతి ఇప్పుడు వార్తల్లో నిలిచారు. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తుంటాయి. అలాగే డింపుల్ హయాతికి డేవిడ్ అనే వ్యక్తితో గతంలోనే రహస్యంగా వివాహం జరిగిందని, వారిద్దరూ చాలా కాలంగా భార్యాభర్తలుగా కలిసి ఉంటున్నారని నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. కొంతకాలం క్రితం వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వైరల్…