Bedroom Jihadis: జమ్మూ కశ్మీర్‌లో టెర్రరిస్టులతో ఏళ్ల తరబడి ప్రత్యక్ష పోరాటం చేస్తున్న భద్రతా దళాలకు ప్రస్తుతం రహస్య శత్రువులను ఎదుర్కొంటున్నారని సమాచారం. ఇంట్లోనే కూర్చుని సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ.. వర్గ విభేదాలను రెచ్చగొడుతున్న బెడ్‌రూం జిహాదీల రూపంలో వారికి ఛాలెంజ్ విసిరుతున్నారు.