Bedroom Jihadis: కశ్మీర్‌లో బెడ్‌రూం జిహాదీలు.. కొనసాగుతున్న మత కలహాలు!
- జమ్మూకశ్మీర్‌లో రెచ్చిపోతున్న బెడ్‌రూం జిహాదీలు..
- కశ్మీర్ ప్రజల మధ్య మత కలహాలు, కులాల మధ్య చిచ్చు..
- సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి రెచ్చగొట్టే కంటెంట్ వ్యాప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bedroom Jihadis: జమ్మూ కశ్మీర్‌లో టెర్రరిస్టులతో ఏళ్ల తరబడి ప్రత్యక్ష పోరాటం చేస్తున్న భద్రతా దళాలకు ప్రస్తుతం రహస్య శత్రువులను ఎదుర్కొంటున్నారని సమాచారం. ఇంట్లోనే కూర్చుని సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ.. వర్గ విభేదాలను రెచ్చగొడుతున్న బెడ్‌రూం జిహాదీల రూపంలో వారికి ఛాలెంజ్ విసిరుతున్నారు. సాంప్రదాయ ఉగ్రవాదులకు భిన్నంగా ఉండే ఈ దుర్మార్గులు కశ్మీర్‌ను అస్థిరపరిచే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు. ఈ అల్లర్లు సృష్టంచడానికి సోషల్ మీడియాలో అనేక ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసినట్లు గుర్తించారు.
Read Also: iQOO Z10 Lite 4G: 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, AMOLED డిస్‌ప్లేతో ఐక్యూ Z10 లైట్ 4G లాంచ్..!
Also Read
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
అయితే, కశ్మీర్ లోయలో మత కలహాలు, అశాంతి సృష్టించాలనే ఉద్దేశంతో దుష్ప్రచారం, రెచ్చగొట్టే కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్న సోషల్ మీడియా ఖాతాల నెట్‌వర్క్‌ను అధికారులు గుర్తించారు. ఈ ఖాతాలను పాకిస్థాన్‌లోని ఉగ్ర సంస్థలు, వాటి సానుభూతిపరులు నియంత్రిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా కాలంగా కొనసాగుతున్న దర్యాప్తులో అధికారులు వేలాది సోషల్ మీడియా పోస్టులు, కామెంట్లు, ప్రైవేట్ మెసేజ్‌లను పరిశీలించారు. ఈ విశ్లేషణలో పాక్‌లో ఉన్న హ్యాండ్లర్లకు ఈ సంఘ విద్రోహక గుంపులకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు సాక్ష్యాలు లభించాయి. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌ల సహాయంతో ఈ ‘జిహాదీలు’ ఎక్కడి నుంచైనా యుద్ధం చేస్తారు, వదంతులు వ్యాప్తి చేస్తూ యువతను ప్రలోభాలకు గురి చేస్తున్నారని అధికారులు తెలిపారు.
Read Also: Off The Record : 20 నెలలుగా సుడా పాలక మండలి లేక పడకేసిన అభివృద్ధి
ఇక, ఓ సోషల్ మీడియా పోస్టుల ద్వారా స్థానికంగా ఇరు వర్గాల మధ్య చిచ్చుపెట్టారు.. కానీ.. శ్రీనగర్ పోలీసులు సకాలంలో స్పందించడం వల్ల పరిస్థితి అదుపులోకి వచ్చిందని అన్నారు. మరో కేసులో.. ఓ వర్గానికి చెందిన వారి వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో లీకయ్యాయని వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఓ యువకుడిని అరెస్టు చేసి ఎంక్వైరీ చేయగా.. పాక్ నుంచి తనకు ఈ మేరకు ఆదేశాలు వచ్చాయని పేర్కొన్నాడని సదరు అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!