‘నారప్ప’ మూవీతో తొలిసారి మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సురేష్ ప్రొడక్షన్స్. ఎస్.పి. మ్యూజిక్ లేబుల్ పై తొలి చిత్రంగా ‘నారప్ప’ను విడుదల చేసింది. ఇటీవల ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ నేపథ్యంలో పారిస్ కు చెందిన ‘బిలీవ్’ కంపెనీతో ఎస్. పి మ్యూజిక్ టీమ్ అప్ అయ్యింద�