ప్రపంచవ్యాప్తంగా జూన్ 16 న ఎంతో గ్రాండ్ గా విడుదలైంది ఆదిపురుష్ సినిమా.సినిమా పై మొదటి నుంచి నెగటివ్ టాక్ రావడంతో సినిమాకు ఆశించన ఫలితం రాలేదు.. సినిమా పై వరుసగా వస్తున్న విమర్శలు వల్ల కూడా కలెక్షన్లపై ప్రభావం పడింది.రోజురోజుకూ కలెక్షన్లు దారుణంగా పడిపోతుండటంతో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.ఆదిపురుష్ సినిమా విడుదలైన మొదటి మూడ్రోజులు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభావంతో సుమారు 250 కోట్ల వరకూ బిజినెస్ చేసి భారీ రికార్డు సృష్టించింది.…
ఆదిపురుష్ సినిమా విషయంలో ఊహించిన దానికంటే విమర్శలు ఎక్కువ అయ్యాయి.ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే రామ భక్తులంతా సినిమా చూసి బాగా మెచ్చుకుంటారు అనుకుంటే చాలామంది విమర్శలు చేయడం మొదలు పెట్టారు అయితే కొందరు మాత్రం ఆదిపురుష్‌లో అక్కడక్కడా వచ్చే కొన్ని సన్నివేశాలు అలాగే వాటికీ తగ్గట్టు వచ్చే డైలాగులను అస్సలు భరించలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా హనుమంతుడు చెప్పే డైలాగ్స్ పై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది.సీతాదేవిని వెతికేందుకు వెళ్లిన హనుమంతుడి తోకకు లంకలో నిప్పు పెడతారు. ఆ సమయంలో…